వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విద్యార్ధులకు పరిటాల సునీత మాత్రలు (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

అనంతపురం: అనంతపురం జిల్లాలోని కనగానపల్లి మండలంలోని ముక్తాపురం గ్రామంలో మంగళవారం నిర్వహించిన జన్మభూమి కార్యక్రమంలో మంత్రి పరిటాలసునీత పాల్గొన్నారు. ఎటువంటి సమాచారం లేకుండా జన్మభూమి కార్యక్రమానికి మంత్రి హాజరుకావడంతో అధికారులు, ప్రజలు ఆశ్చర్యానికి లోనయ్యారు.

స్థానిక సర్పంచ్‌ సూర్యశేఖర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన గ్రామసభలో మంత్రి పరిటాల సునీత మాట్లాడుతూ మీ ఆశీర్వాదం వల్లే మంత్రి పదవి చేపట్టానన్నారు. మీరు అడగకనపోయిన సమస్యలను పరిష్కరిస్తానన్నారు. దీపం పథకం కింద అర్హులైన వారికి గ్యాస్‌కనెక్షన్‌లు అందజేస్తామన్నారు.

ప్రజలకష్టాలు ఏంటో నాకు తెలుసునని వారికి సంక్షేమ పథకాలు అందించి కష్టాల్లోంచి గట్టెక్కిస్తానని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి పరిటాలసునీత పేర్కొన్నారు. ఎన్ని ఇబ్బందులెదురైనా హంద్రీనీవా కాలువను పూర్తిచేసి సాగునీటిని తెప్పిస్తామని మంత్రి పరిటాలసునీత పేర్కొన్నారు.

పీఏబీఆర్‌ డ్యాం నుండి కుడికాలువకు త్వరలో నీరు వస్తుందని, నియోజకవర్గంలోని చెరువులన్నింటినీ 25శాతం నీటితో మొదట విడతలో నింపుతామన్నారు. సాగునీటి విషయంపై సోమవారం కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యను కలిసినట్టు ప్రజలకు తెలియజేశారు.

 జన్మభూమి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పరిటాల సునీత

అనంతపురం జిల్లాలోని కనగానపల్లి మండలంలోని ముక్తాపురం గ్రామంలో మంగళవారం నిర్వహించిన జన్మభూమి కార్యక్రమాన్ని మంత్రి పరిటాలసునీత ఆకస్మిక తనిఖీ చేపట్టారు.

 జన్మభూమి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పరిటాల సునీత

జన్మభూమి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పరిటాల సునీత

స్థానిక సర్పంచ్‌ సూర్యశేఖర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన గ్రామసభలో మంత్రి పరిటాల సునీత మాట్లాడుతూ మీ ఆశీర్వాదం వల్లే మంత్రి పదవి చేపట్టానన్నారు. మీరు అడగకనపోయిన సమస్యలను పరిష్కరిస్తానన్నారు. దీపం పథకం కింద అర్హులైన వారికి గ్యాస్‌కనెక్షన్‌లు అందజేస్తామన్నారు.

 జన్మభూమి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పరిటాల సునీత

జన్మభూమి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పరిటాల సునీత

ప్రజలకష్టాలు ఏంటో నాకు తెలుసునని వారికి సంక్షేమ పథకాలు అందించి కష్టాల్లోంచి గట్టెక్కిస్తానని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి పరిటాలసునీత పేర్కొన్నారు. ఎన్ని ఇబ్బందులెదురైనా హంద్రీనీవా కాలువను పూర్తిచేసి సాగునీటిని తెప్పిస్తామని మంత్రి పరిటాలసునీత పేర్కొన్నారు.

 జన్మభూమి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పరిటాల సునీత

జన్మభూమి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పరిటాల సునీత

పీఏబీఆర్‌ డ్యాం నుండి కుడికాలువకు త్వరలో నీరు వస్తుందని, నియోజకవర్గంలోని చెరువులన్నింటినీ 25శాతం నీటితో మొదట విడతలో నింపుతామన్నారు. సాగునీటి విషయంపై సోమవారం కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యను కలిసినట్టు ప్రజలకు తెలియజేశారు.

జన్మభూమి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పరిటాల సునీత

జన్మభూమి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పరిటాల సునీత

ప్రాథమిక పాఠశాలలోని విద్యార్థులకు మంత్రి ఆల్‌బెండోజల్‌ మాత్రలు స్వయంగా వేశారు. ఈసందర్భంగా మండల వ్యాప్తంగా 6-18 సంవత్సరాల వ యస్సులోపు గల పిల్లలందరికి ఈమాత్రలు తప్పకుండా అందజేయాలని డీవార్మింగ్‌ జాయింట్‌ డైరెక్టర్‌ జేవీఆర్‌ఆర్‌కే ప్రసాద్‌కు సూచించారు.

 జన్మభూమి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పరిటాల సునీత

జన్మభూమి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పరిటాల సునీత

జన్మభూమి కార్యక్రమంలో ఐసీడీఎస్‌ సిబ్బంది సీమంతాల కార్యక్రమాన్ని నిర్వహించారు. కా ర్యక్రమానికి హాజరైన మంత్రి పరిటాలసునీత గర్భణులకు చీరలు, పసుపు, కుం కుమ, పండ్లను అందజేశారు.

 జన్మభూమి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పరిటాల సునీత

జన్మభూమి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పరిటాల సునీత

కార్యక్రమంలో ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ హేమలత, కో ఆర్డినేటర్‌ మంజుల, కార్యకర్తలు సావిత్రి, నిర్మల, ఎం పీ డీఓ జలజాక్షి, ఈఓఆర్‌డీ విజయలక్ష్మీ, ఎం పీటీసీ సరోజమ్మ,సర్పంచ్‌ సూర్యశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అనంతరం పింఛన్‌లను మంత్రి చేతులమీదుగా పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ బిల్లే రాజేంద్ర, ఎంపీటీసీ సరోజమ్మ, ఆర్డీఓ నాగరాజ, తహసీల్దార్‌ శివయ్య, ఎంపీడీఓ జలజాక్షి, నాయకులు రామక్రిష్ణ, శివయ్య తదితరులు పాల్గొన్నారు.

English summary
Civil Supplies Minister Smt. Paritala Sunitha Participated Janmabhoomi Maavooru Programme at Mukthapuramu Village Kanaganapalli Mandal in Ananthapuram.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X