రిపబ్లిక్‌డే: సిఎంకు గవర్నర్ సతీమణి ఛాలెంజ్!(పిక్చర్స్)

హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఆదివారం గణతంత్ర దినోత్సవాలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని పరేడ్ మైదానంలో జరిగిన వేడుకల్లో గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, సభాపతి నాదెండ్ల మనోహర్, మంత్రులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

గవర్నర్ నరసింహన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన సైనికుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్గాడుతూ అమరవీరుల త్యాగాలు అందరూ స్మరించుకోవాలని అన్నారు.

ఎందరో మహనీయుల ఆశయసాధనకు అందరూ కలిసి కృషి చేద్దాం అని పిలుపునిచ్చారు. ఐటి రంగం అభివృద్ధి కోసం ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందని, ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని నరసింహన్ కొనియాడారు.

కిరణ్, నాదెండ్ల

కిరణ్, నాదెండ్ల

హైదరాబాదులోని పరేడ్ మైదానంలో గణతంత్ర వేడుకలకు హాజరైన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, సభాపతి నాదెండ్ల మనోహర్‌లు మాట్లాడుకుంటున్న దృశ్యం.

నరసింహన్

నరసింహన్

గణతంత్ర వేడుకల సందర్భంగా మువ్వెన్నెల జెండాను ఆవిష్కరించిన గవర్నర్ నరసింహన్. గవర్నర్, పాల్గొన్న ఇతరులు సెల్యూట్ చేస్తున్న దృశ్యం.

గవర్నర్ గౌరవం వందనం

గవర్నర్ గౌరవం వందనం

గణతంత్ర వేడుకల సందర్భంగా హైదరాబాదులోని పరేడ్ మైదానంలో సైనికుల వందనం స్వీకరిస్తున్న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ నరసింహన్.

అటవీ శాఖ శకటం

అటవీ శాఖ శకటం

గణతంత్ర వేడుకల సందర్భంగా హైదరాబాదులోని పరేడ్ మైదానంలో పలు శకటాలు ఆకట్టుకున్నాయి. అటవీ శాఖ శకటం ప్రదర్శిస్తున్న దృశ్యం.

రాష్ట్ర గృహనిర్మాణ శాఖ శకటం

రాష్ట్ర గృహనిర్మాణ శాఖ శకటం

ఇందిరమ్మ ఇల్లు నిరుపేదల ఇంట్ ఆనందపు జల్లు అంటూ.. గణతంత్ర వేడుకల్లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ ప్రదర్శించిన శకటం దృశ్యం.

పోలీసు శాఖ శకటం

పోలీసు శాఖ శకటం

మీ భద్రతే మా ధ్యేయం, మా త్యాగం మీ కోసం - మా ధ్యేయం మీ క్షేమం.. అంటూ గణతంత్ర వేడుకల్లో ఆంధ్ర ప్రదేశ్ పోలీసు శాఖ ప్రదర్శించిన శకటం దృశ్యం.

కిరణ్‌కు గవర్నర్ సతీమణికి ఛాలెంజ్!

కిరణ్‌కు గవర్నర్ సతీమణికి ఛాలెంజ్!

గణతంత్ర వేడుకల్లో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, గవర్నర్ నరసింహన్, గవర్నర్ సతీమణి తదితరులు పాల్గొన్నారు. గవర్నర్ సతీమణి కిరణ్‌ను ఛాలెంజ్ చేస్తున్నట్లుగా ఉన్న దృశ్యం.

సాంస్కృతిక శాఖ శకటం

సాంస్కృతిక శాఖ శకటం

65వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక శాఖ శకటం ప్రదర్శించింది. శకటం పై నుండి కళాకారుల నృత్యాల దృశ్యం.

సాంస్కృతిక శాఖ శకటం 2

సాంస్కృతిక శాఖ శకటం 2

65వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక శాఖ శకటం ప్రదర్శించింది. శకటం పై నుండి కళాకారుల నృత్యాల దృశ్యం.

ప్రదర్శన

ప్రదర్శన

దేశవ్యాప్తంగా ఆదివారం గణతంత్ర దినోత్సవాలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని పరేడ్ మైదానంలో జరిగిన వేడుకల్లో గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, సభాపతి నాదెండ్ల మనోహర్, మంత్రులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ప్రదర్శన 2

ప్రదర్శన 2

గవర్నర్ నరసింహన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన సైనికుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్గాడుతూ అమరవీరుల త్యాగాలు అందరూ స్మరించుకోవాలని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+