హిందూపురంలో బాలయ్య, నగరంలో లక్ష్మణ్ (పిక్చర్స్)

హైదరాబాద్: ఎన్నికలలో ఆయా నియోజకవర్గాల నుండి గెలుపొందిన అభ్యర్థులు శనివారం తమ తమ నియోజకవర్గాలలో భారీ ర్యాలీలు నిర్వహించారు.

ముషీరాబాద్ నియోజకవర్గం నుండి గెలుపొందిన భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే కె లక్ష్మణ్, హిందూపురం నియోజకవర్గం నుండి గెలుపొందిన తెలుగుదేశం పార్టీ నేత బాలకృష్ణలు ర్యాలీలు నిర్వహించారు.

ఈ ర్యాలీలకు అభిమానులు, పార్టీ కార్యకర్తలు భారీగా తరలి వచ్చారు. లక్ష్మణ్ ముషీరాబాద్ నుండి గతంలో ఐదుసార్లు పోటీ చేసి నాలుగుసార్లు గెలుపొందారు. ఇప్పుడు ఆరోసారి గెలిచారు. బాలయ్య తొలిసారి పోటీ చేసి హిందూపురం నుండి భారీ మెజార్టీతో గెలిచారు.

బాలకృష్ణ

బాలకృష్ణ

ప్రముఖ హీరో, తెలుగుదేశం పార్టీ నేత నందమూరి బాలకృష్ణ హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఇటీవలి ఎన్నికల్లో గెలుపొందారు.

బాలకృష్ణ

బాలకృష్ణ

హిందూపురం నుండి గెలుపొందిన ప్రముఖ హీరో, తెలుగుదేశం పార్టీ నేత నందమూరి బాలకృష్ణ నియోజకవర్గంలో శనివారం భారీ ర్యాలీ నిర్వహించారు. అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

లక్ష్మణ్

లక్ష్మణ్

భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత లక్ష్మణ్ ముషీరాబాద్ నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలుపొందారు. ఈ నేపథ్యంలో ఆయన శనివారం భారీ ర్యాలీ నిర్వహించారు.

లక్ష్మణ్

లక్ష్మణ్

ర్యాలీ సందర్భంగా కె లక్ష్మణ్ మాట్లాడారు. తాను ముషీరాబాద్ అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. సుందరయ్య పార్కు వద్ద ర్యాలీ ప్రారంభమైంది.

లక్ష్మణ్

లక్ష్మణ్

ర్యాలీ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ... ముషీరాబాద్ నియోజకవర్గంలో పదేళ్లుగా అభివృద్ధి పూర్తిగా కుంటుబడి పోయిందని, తాను దానిపై దృష్టి సారిస్తానని చెప్పారు.

లక్ష్మణ్

లక్ష్మణ్

పేద ప్రజలకు పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వడానికి కృషి చేస్తానని, ప్రధానంగా ప్రాథమిక సౌకర్యాల కల్పనకు అవసరమైతే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ప్రత్యేక నిధులను తీసుకు వస్తానని చెప్పారు.

లక్ష్మణ్

లక్ష్మణ్

బాగ్ లింగంపల్లి, ముషీరాబాద్, బోలక్ పూర్త, కవాడిగూడ, దోమలగూడ, రామ్ నగర్ తదితర ప్రాంతాల్లో కె లక్ష్మణ్ విజయోత్సవ ర్యాలీ జరిగింది.

లక్ష్మణ్

లక్ష్మణ్

లక్ష్మణ్ విజయోత్సవ ర్యాలీ ముషీరాబాద్ మీదుగా నిర్వహించారు. ఈ సందర్భంగా శివాలయం చౌరస్తా వద్ద లక్ష్మణ్‌కు బిజెపి, టిడిపి కార్యకర్తలు స్వాగతం పలికారు.

ముషీరాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలుపొందిన కె లక్ష్మణ్ విజయోత్సవ ర్యాలీలో బిజెపి నాయకులు, కార్యకర్తలతో పాటు టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

లక్ష్మణ్

లక్ష్మణ్

టిడిపి నగర ప్రధాన కార్యదర్శి ఎమ్మెన్ శ్రీనివాస రావు, నగర ఉపాధ్యక్షుడు యాదగిరి గౌడ్, బిజెపి నేతలు భరత్ గౌడ్, తదితరులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+