Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నవరాత్రులు: శంకరన్న కూతురు సుష్మిత.. (పిక్చర్స్)

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారి నిర్వహిస్తున్న గణేష్ ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలని సైబారాబాద్ పోలీసు కమిషనర్ సివి ఆనంద్ కోరారు. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీతో సమావేశంలో సిపి మాట్లాడుతూ.. గతంలో మాదిరిగా ఉత్సవాలను శాంతియుతంగా చేసుకోవాలన్నారు.

మండపాల వద్ద డిజెలు పెట్టరాదని, నిబంధనలు అత్రికమించి డిజెలు పెడితే నిర్వాహకులపై, డిజె యజమానిపై కేసు పెడతామని హెచ్చరించారు.

మండపాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలని కమిషనర్ పేర్కొన్నారు. నిమజ్జనం రోజు కమిటీ సభ్యులు పోలీసులకు సహకరించాలని కోరారు.

భాగ్యనగర్ ఉత్సవ కమిటీ

భాగ్యనగర్ ఉత్సవ కమిటీ

ఉత్సవ కమిటీ అధ్యక్షుడు భగవంతరావు మాట్లాడుతూ... పోలీసుల సూచనలు తప్పక పాటించి వారికి సహకరిస్తామని, నిమజ్జన సమయంలో విగ్రహాల తరలింపునకు తొందర పెట్టవద్దని, మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని కోరారు.

భాగ్యనగర్ ఉత్సవ కమిటీ

భాగ్యనగర్ ఉత్సవ కమిటీ

క్రేన్ నిర్వహణ ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చూడాలని, పొల్యూషన్ బోర్డు అధికారులు నిమజ్జనానికి వ్యతిరేకంగా ప్రచారం చేయకుండా చూడాలని సిపిని కోరారు. జాయింట్ కమిషనర్ గంగాధర్, మాదాపూర్ డిసిపి క్రాంతిరాణా టాటా, బాలానగర్ డిసిపి ఎఆర్.శ్రీనివాస్, ట్రాఫిక్ డిసిపి అవినాష్ మొహంతి, పలుజోన్ల డిసిపిలు, ఏసిపిలు పాల్గొన్నారు.

సికింద్రాబాద్ గణపతి ఆలయం

సికింద్రాబాద్ గణపతి ఆలయం

వినాయక నవరాత్రి ఉత్సవాలకు దగ్గర పడుతున్న నేపథ్యంలో సికింద్రాబాదులోని ప్రముఖ గణేష్ దేవాలయంలో మెరుగులు దిద్దుతున్న దృశ్యం.

సికింద్రాబాద్ గణపతి ఆలయం

సికింద్రాబాద్ గణపతి ఆలయం

వినాయక నవరాత్రి ఉత్సవాలకు దగ్గర పడుతున్న నేపథ్యంలో సికింద్రాబాదులోని ప్రముఖ గణేష్ దేవాలయంలో మెరుగులు దిద్దుతున్న దృశ్యం.

సుష్మిత

సుష్మిత

గణేష్ నవరాత్రులు దగ్గర పడుతున్న నేపథ్యంలో వినాయకుడి ఆలయంలో విలేకరులతో మాట్లాడుతున్న దేవాలయ చైర్మన్ సుష్మిత.

సుష్మిత

సుష్మిత

గణేష్ నవరాత్రులు దగ్గర పడుతున్న నేపథ్యంలో వినాయకుడి ఆలయంలో విలేకరులతో మాట్లాడుతున్న దేవాలయ చైర్మన్ సుష్మిత.

సుష్మిత

సుష్మిత

గణేష్ నవరాత్రులు దగ్గర పడుతున్న నేపథ్యంలో వినాయకుడి ఆలయంలో విలేకరులతో మాట్లాడుతున్న దేవాలయ చైర్మన్ సుష్మిత.

సికింద్రాబాద్ గణపతి ఆలయం

సికింద్రాబాద్ గణపతి ఆలయం

వినాయక నవరాత్రి ఉత్సవాలకు దగ్గర పడుతున్న నేపథ్యంలో సికింద్రాబాదులోని ప్రముఖ గణేష్ దేవాలయంలో మెరుగులు దిద్దుతున్న దృశ్యం.

సికింద్రాబాద్ గణపతి ఆలయం

సికింద్రాబాద్ గణపతి ఆలయం

వినాయక నవరాత్రి ఉత్సవాలకు దగ్గర పడుతున్న నేపథ్యంలో సికింద్రాబాదులోని ప్రముఖ గణేష్ దేవాలయంలో మెరుగులు దిద్దుతున్న దృశ్యం. ఆలయంలోని అమ్మవార్లకు రంగులు వేస్తూ..

వినాయకుడు

వినాయకుడు

ఈ నెల 29న వినాయక చవితి. గణేష్ నవరాత్రులు దగ్గర పడుతున్న నేపథ్యంలో వినాయక విగ్రహాలకు భారీ డిమాండ్ వచ్చింది. వినాయక విగ్రహాన్ని డీసీఎంలో తీసుకు వెళ్తున్న దృశ్యం.

వినాయకుడు

వినాయకుడు

గణేష్ నవరాత్రులు దగ్గర పడుతున్న నేపథ్యంలో వినాయక విగ్రహాలకు భారీ డిమాండ్ వచ్చింది. వినాయక విగ్రహాన్ని డీసీఎంలో తీసుకు వెళ్తున్న దృశ్యం.

వినాయకుడు

వినాయకుడు

గణేష్ నవరాత్రులు దగ్గర పడుతున్న నేపథ్యంలో వినాయక విగ్రహాలకు భారీ డిమాండ్ వచ్చింది. కాగా, చాలామంది పర్యావరణం కోసం మట్టి విగ్రహాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+