వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబుని చూసే కేకేసిన మహిళ, హిజ్రాల డాన్స్ (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

విశాఖ: విశాఖను మహారాష్ట్ర రాజధాని ముంబై తరహాలో ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేస్తానని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు బుధవారం అన్నారు. విశాఖ మున్సిపల్ స్టేడియంలో బుధవారం సాయంత్రం నిర్వహించిన ప్రజా గర్జన సభలో ఆయన ఎక్కువగా విశాఖపట్నం అభివృద్ధిపైనే మాట్లాడారు.

తాను హైదరాబాద్‌లో వున్నా మనసు ఎపుడూ విశాఖపైనే వుంటుందన్నారు. సహజ సుందరమైన ప్రకృతి అందాలు, బీచ్, అరకులోయ, ఖనిజ సంపదతో విశాఖను బహుముఖంగా అభివృద్ధి చేయాలనేదే తన లక్ష్యమన్నారు. తొమ్మిదేళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తొలి ఐటి కంపెనీ హెచ్ఎస్‌బిసిని తీసుకు వచ్చానన్నారు. దాని ద్వారా వేలాదిమందికి ఉపాధి లభించిందన్నారు.

బ్రాండిక్స్, అచ్చుతాపురం ఎస్ఈజెడ్, విమానాశ్రయం అభివృద్థి, భీమిలి బీచ్ కారిడార్ అభివృద్ధి తాను చేసినవేనన్నారు. ఆ తరువాత ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టలేదన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే.. విశాఖలో శంషాబాద్ తరహాలో అంతార్జతీయ విమానాశ్రయం నిర్మించి ప్రపంచ దేశాలకు విమాన సౌకర్యం కల్పిస్తామన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

విశాఖను మహారాష్ట్ర రాజధాని ముంబై తరహాలో ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేస్తానని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు బుధవారం అన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

విశాఖ మున్సిపల్ స్టేడియంలో బుధవారం సాయంత్రం నిర్వహించిన ప్రజా గర్జన సభలో ఆయన ఎక్కువగా విశాఖపట్నం అభివృద్ధిపైనే మాట్లాడారు.

చంద్రబాబు

చంద్రబాబు

తాను హైదరాబాద్‌లో వున్నా మనసు ఎపుడూ విశాఖపైనే వుంటుందన్నారు. సహజ సుందరమైన ప్రకృతి అందాలు, బీచ్, అరకులోయ, ఖనిజ సంపదతో విశాఖను బహుముఖంగా అభివృద్ధి చేయాలనేదే తన లక్ష్యమన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

తొమ్మిదేళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తొలి ఐటి కంపెనీ హెచ్ఎస్‌బిసిని తీసుకు వచ్చానన్నారు. దాని ద్వారా వేలాదిమందికి ఉపాధి లభించిందన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

బ్రాండిక్స్, అచ్చుతాపురం ఎస్ఈజెడ్, విమానాశ్రయం అభివృద్థి, భీమిలి బీచ్ కారిడార్ అభివృద్ధి తాను చేసినవేనన్నారు. ఆ తరువాత ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టలేదన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే.. విశాఖలో శంషాబాద్ తరహాలో అంతార్జతీయ విమానాశ్రయం నిర్మించి ప్రపంచ దేశాలకు విమాన సౌకర్యం కల్పిస్తామన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

విశాఖను కాలుష్య రహిత నగరంగా ప్రకటించి ఆ మేరకు చర్యలు చేపడతామన్నారు. ఐటీ హబ్‌గా మార్చి పర్యాటకుల స్వర్గధామంగా తీర్చిదిద్దుతామన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

సింహాచలం పంచ గ్రామాల సమస్యను, గాజువాక హౌస్ కమిటీ సమస్యకు సత్వరమే పరిష్కారం చూపుతామన్నారు. గోదావరి నుంచి నగరానికి అవసరమైనంత నీరు తీసుకొస్తామన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

పోలవరం ప్రాజెక్ట్‌ను సకాలంలో పూర్తిచేసి సాగునీటి సమస్యలూ తీరుస్తామన్నారు. ఉత్తరాంధ్రాకు ప్రత్యేక ప్యాకేజీ తెచ్చి అభివృద్ధి చేస్తామన్నారు. ఇక్కడ చదువుకునే పిల్లలకు ఇక్కడే ఉద్యోగాలు వచ్చేలా పరిశ్రమలను ప్రోత్సహిస్తామని చెప్పారు.

చంద్రబాబు

చంద్రబాబు

అనకాపల్లి నుంచి అనంతపురం వరకు నాలుగు లేన్ల రహదారి వేయమంటున్నారని, దాన్ని కూడా పరిశీలిస్తామన్నారు. మెట్రోరైలు తెస్తామని, రింగ్ రోడ్లు, అవుటర్ రింగ్ రోడ్లు వేస్తామన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

సుందర నగరంగా, విద్య, పారిశ్రామిక, సర్వీసు, ఐటీ రంగాల్లో విస్తృత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. తెలుగువారిని ఎదురించి పోరాడిన అల్లూరు సీతారామరాజు విగ్రహాన్ని పార్లమెంటులో పెట్టిస్తామన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

ప్రతి జిల్లాను ఒక అభివృద్ధి కేంద్రంగా మారుస్తామని చెప్పారు. సీమాంధ్రాని సింగపూర్‌లా మారుస్తామన్నారు. విశాఖలో చిత్రపరిశ్రమ అభివృద్ధి చెందడానికి సిఎంగా వున్నపుడే స్టూడియో నిర్మాణానికి అనుమతి ఇచ్చామన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

ఇక మరింత అభివృద్ధి చేస్తామని చంద్రబాబు చెప్పారు. విశాఖపట్నం.. కళింగాంధ్ర ముఖద్వారమని సుందర నగరంగా మారిపోతుందన్నారు. ఇవన్నీ చేయాలంటే.. అంతా తెలుగుదేశం పార్టీని గెలిపించడానికి సైనికూల్లా పనిచేయాలని కోరారు.

చంద్రబాబు

చంద్రబాబు

విశాఖను మహారాష్ట్ర రాజధాని ముంబై తరహాలో ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేస్తానని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు బుధవారం అన్నారు. విశాఖ మున్సిపల్ స్టేడియంలో బుధవారం సాయంత్రం నిర్వహించిన ప్రజా గర్జన సభలో ఆయన ఎక్కువగా విశాఖపట్నం అభివృద్ధిపైనే మాట్లాడారు.

చంద్రబాబు

చంద్రబాబు

తాను హైదరాబాద్‌లో వున్నా మనసు ఎపుడూ విశాఖపైనే వుంటుందన్నారు. సహజ సుందరమైన ప్రకృతి అందాలు, బీచ్, అరకులోయ, ఖనిజ సంపదతో విశాఖను బహుముఖంగా అభివృద్ధి చేయాలనేదే తన లక్ష్యమన్నారు. తొమ్మిదేళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తొలి ఐటి కంపెనీ హెచ్ఎస్‌బిసిని తీసుకు వచ్చానన్నారు. దాని ద్వారా వేలాదిమందికి ఉపాధి లభించిందన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

బ్రాండిక్స్, అచ్చుతాపురం ఎస్ఈజెడ్, విమానాశ్రయం అభివృద్థి, భీమిలి బీచ్ కారిడార్ అభివృద్ధి తాను చేసినవేనన్నారు. ఆ తరువాత ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టలేదన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే.. విశాఖలో శంషాబాద్ తరహాలో అంతార్జతీయ విమానాశ్రయం నిర్మించి ప్రపంచ దేశాలకు విమాన సౌకర్యం కల్పిస్తామన్నారు.

English summary
Telugudesam party president Nara Chandrababu Naidu lashed out at YSR Congress party president YS Jagan, TRS president K Chandrasekhar Rao and Jai Samaikyandhra party president N Kiran kumar reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X