ప్లేన్ దిగుతూ ఫోన్లో బాబు, సింహాతో ముచ్చట(పిక్చర్స్)

విజయవాడ: రాష్ట్రంలో రాబోయే పంట కాలానికి గోదావరి జలాలను లిఫ్ట్‌ ద్వారా కృష్ణా డెల్టాకు ఇవ్వబోతున్నామని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు.

పోలవరం బ్యారేజీ నిర్మాణానికి ముందే పోలవరం కుడి కాలువకు ఒక ఎత్తిపోతల పథకం నిర్మిస్తామని, దాని ద్వారా కృష్ణా బ్యారేజీకి గోదావరి జలాలను మళ్లించాలని నిర్ణయించామని, కాల్వల నిర్మాణం ఇప్పటికే పూర్తయిందని చెప్పారు.

గోదావరి జలాలను తరలించడానికి ఎక్కువ సమయం పట్టదని, ఈ నీటిని పెన్నా డెల్టా వరకూ తరలించవచ్చునని, శ్రీశైలం రిజర్వాయర్‌ నుంచి రాయలసీమకు తరలిస్తామన్నారు. దాంతో, ఇటు కృష్ణా డెల్టా అవసరాలు, అటు రాయలసీమ అవసరాలు తీరుతాయన్నారు.

టీడీపీ రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశం గురువారం ఎ కన్వెన్షన్‌ ఫంక్షన్‌ హాల్లో జరిగింది. దీనికి అధ్యక్షత వహించిన చంద్రబాబు ప్రారంభోపన్యాసం చేశారు.

బాలకృష్ణకు స్వాగతం

బాలకృష్ణకు స్వాగతం

అనంతపురం జిల్లా హిందూపురం శాసన సభ్యుడు, టాలీవుడ్ టాప్ హీరో నందమూరి బాలకృష్ణకు విజయవాడ విమానాశ్రయంలో స్వాగతం పలుకుతున్న మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు.

బాలకృష్ణకు స్వాగతం

బాలకృష్ణకు స్వాగతం

అనంతపురం జిల్లా హిందూపురం శాసన సభ్యుడు, టాలీవుడ్ టాప్ హీరో నందమూరి బాలకృష్ణకు విజయవాడ విమానాశ్రయంలో స్వాగతం పలుకుతున్న మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు.

చంద్రబాబు

చంద్రబాబు

విజయవాడలో జరిగిన తెలుగుదేశం రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశాలకు హాజరయ్యేందుకు వచ్చిన చంద్రబాబు.. విమానంలో నుండి దిగుతూ.. ఫోన్ మాట్లాడుతున్న దృశ్యం.

చంద్రబాబుకు స్వాగతం

చంద్రబాబుకు స్వాగతం

విజయవాడలో జరిగిన తెలుగుదేశం రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశాలకు హాజరయ్యేందుకు వచ్చిన చంద్రబాబుకు స్వాగతం పలుకుతున్న దృశ్యం.

చంద్రబాబు, బాలకృష్ణ

చంద్రబాబు, బాలకృష్ణ

విజయవాడలో జరిగిన తెలుగుదేశం రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశాలకు హాజరయ్యేందుకు వచ్చిన చంద్రబాబు అధికారులతో మాట్లాడుతూ.. పక్కన బాలకృష్ణ, దేవినేని తదితరులు.

బాలకృష్ణతో చంద్రబాబు

బాలకృష్ణతో చంద్రబాబు

తెలుగుదేశం రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశాలకు హాజరయ్యేందుకు వచ్చిన చంద్రబాబు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణతో మాట్లాడుతూ...

చంద్రబాబు

చంద్రబాబు

విజయవాడలో జరిగిన తెలుగుదేశం రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశాలకు హాజరయ్యేందుకు వచ్చిన ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు.

చంద్రబాబు

చంద్రబాబు

విజయవాడలో జరిగిన తెలుగుదేశం రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశాలకు హాజరయ్యేందుకు వచ్చిన ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు.

చంద్రబాబు

చంద్రబాబు

విజయవాడలో జరిగిన తెలుగుదేశం రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశాలకు హాజరయ్యేందుకు వచ్చిన ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు. ఆయనతో మాట్లాడుతున్న కార్యకర్తలు

చంద్రబాబు

చంద్రబాబు

విజయవాడలో జరిగిన తెలుగుదేశం రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశాలకు హాజరయ్యేందుకు వచ్చిన ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు. కరచాలనం చేస్తున్న అభిమానులు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+