మెట్రోపొలిస్‌లో కేటీఆర్ స్పీచ్, దండం పెట్టారు (పిక్చర్స్)
హైదరాబాద్: హైదరాబాద్ నుంచి మొదలుపెట్టి మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని డిజిటలైజ్ చేస్తామని తెలంగాణ రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు.
హైదరాబాదులో జరుగుతున్న మెట్రోపొలిస్ సదస్సులో కేటీఆర్ ప్రసంగించారు. తెలంగాణకు హైదరాబాద్ పెద్ద ఆర్థిక వనరు అన్నారు. పన్నులు, ఆదాయం విషయంలో పూర్తి పారదర్శకతను పాటిస్తామన్నారు.
టెక్నాలజీని వినియోగించుకోవడంలో ప్రతి వ్యక్తినీ భాగస్వామిని చేస్తామని అన్నారు. తెలంగాణకు సంబంధించిన సమగ్ర వివరాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా సర్వే నిర్వహించామని, సర్వే సమాచారంతో అన్ని ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తామన్నారు.

కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖమంత్రి కల్వకుంట్ల తారక రామారావు బుధవారం మెట్రోపొలిస్ వరల్డ్ కాంగ్రెస్ సదస్సుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రతినిధులతో మాట్లాడుతూ...

కేటీఆర్
హైదరాబాద్ నుంచి మొదలుపెట్టి మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని డిజిటలైజ్ చేస్తామని తెలంగాణ రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు.

కేటీఆర్
హైదరాబాదులో జరుగుతున్న మెట్రోపొలిస్ సదస్సులో కేటీఆర్ ప్రసంగించారు. తెలంగాణకు హైదరాబాద్ పెద్ద ఆర్థిక వనరు అన్నారు. పన్నులు, ఆదాయం విషయంలో పూర్తి పారదర్శకతను పాటిస్తామన్నారు.

కేటీఆర్
టెక్నాలజీని వినియోగించుకోవడంలో ప్రతి వ్యక్తినీ భాగస్వామిని చేస్తామని అన్నారు. తెలంగాణకు సంబంధించిన సమగ్ర వివరాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా సర్వే నిర్వహించామని చెప్పారు.

కేటీఆర్
సర్వే సమాచారంతో అన్ని ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తామని తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖమంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు.

కేటీఆర్
హైదారాబాదులో జరుగుతున్న మెట్రొపొలిస్ వరల్ట్ కాంగ్రెస్ సదస్సులో జ్ఞాపికను ఇస్తున్న తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖమంత్రి కల్వకుంట్ల తారక రామారావు.

మెట్రోపొలిస్
11వ మెట్రోపొలిస్ వరల్డ్ కాంగ్రెస్ బుధవారం నాడు అట్టహాసంగా మొదలైంది. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ప్రసంగించారు.

మెట్రోపొలిస్
11వ మెట్రోపొలిస్ వరల్డ్ కాంగ్రెస్ బుధవారం నాడు అట్టహాసంగా మొదలైంది. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ప్రసంగించారు.

Click it and Unblock the Notifications