హైటెక్స్‌లో టీ సీఎం కేసీఆర్ తింటూ ఇలా.. (పిక్చర్స్)

హైదరాబాద్: హైటెక్స్‌లో ముస్లీంలకు తెలంగాణ ప్రభుత్వం మంగళవారం సాయంత్రం ఇఫ్తార్ విందు ఇచ్చింది. ఈ కార్యక్రమం తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సమక్షంలో జరిగింది.

ముస్లిం పెద్దలు ప్రార్థనలతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముస్లిం సోదరులు ఒకరికి ఒకరు మిఠాయిలు పంచుకుంటూ సంతోషంగా గడిపారు.

ఈ సందర్భంగా కేసీఆర్ ముస్లిం సోదరులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో పలువురు టీఆర్ఎస్ మంత్రులు పాల్గొన్నారు.

విందు

విందు

హైదరాబాదులోని హైటెక్స్ ప్రాంగణంలో తెలంగాణ ప్రభుత్వం ముస్లీం సోదరులకు ఇఫ్తార్ విందు ఇచ్చింది. ఇందులో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ముస్లీం సోదరుడికి ఖర్జూర తినిపిస్తున్న కేసీఆర్.

విందు

విందు

హైదరాబాదులోని హైటెక్స్ ప్రాంగణంలో తెలంగాణ ప్రభుత్వం ముస్లీం సోదరులకు ఇఫ్తార్ విందు ఇచ్చింది. ఇందులో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. మాట్లాడుతున్న కేసీఆర్.

విందు

విందు

హైదరాబాదులోని హైటెక్స్ ప్రాంగణంలో తెలంగాణ ప్రభుత్వం ముస్లీం సోదరులకు ఇఫ్తార్ విందు ఇచ్చింది. ఇందులో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. కేసీఆర్‌కు ఖర్జూర తినిపిస్తున్న డిప్యూటీ సీఎం.

నాయిని

నాయిని

హైదరాబాదులోని హైటెక్స్ ప్రాంగణంలో తెలంగాణ ప్రభుత్వం ముస్లీం సోదరులకు ఇఫ్తార్ విందు ఇచ్చింది. ఇందులో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. నాయిని కూడా పాల్గొన్నారు.

చిన్నారి

చిన్నారి

హైదరాబాదులోని హైటెక్స్ ప్రాంగణంలో తెలంగాణ ప్రభుత్వం ముస్లీం సోదరులకు ఇఫ్తార్ విందు ఇచ్చింది. ఇందులో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు.

మహేందర్ రెడ్డి

మహేందర్ రెడ్డి

హైదరాబాదులోని హైటెక్స్ ప్రాంగణంలో తెలంగాణ ప్రభుత్వం ముస్లీం సోదరులకు ఇఫ్తార్ విందు ఇచ్చింది. ఇందులో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. మహేందర్ రెడ్డి కూడా పాల్గొన్నారు.

విందు

విందు

హైదరాబాదులోని హైటెక్స్ ప్రాంగణంలో తెలంగాణ ప్రభుత్వం ముస్లీం సోదరులకు ఇఫ్తార్ విందు ఇచ్చింది. ఇందులో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు.

విందు

విందు

హైదరాబాదులోని హైటెక్స్ ప్రాంగణంలో తెలంగాణ ప్రభుత్వం ముస్లీం సోదరులకు ఇఫ్తార్ విందు ఇచ్చింది. ఇందులో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. విందులో పాల్గొన్న వారు.

కేసీఆర్

కేసీఆర్

హైదరాబాదులోని హైటెక్స్ ప్రాంగణంలో తెలంగాణ ప్రభుత్వం ముస్లీం సోదరులకు ఇఫ్తార్ విందు ఇచ్చింది. ఇందులో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. కేసీఆర్‌కు వడ్డిస్తున్న దృశ్యం.

శ్రీనివాస్ గౌడ్, స్వామిగౌడ్

శ్రీనివాస్ గౌడ్, స్వామిగౌడ్

హైదరాబాదులోని హైటెక్స్ ప్రాంగణంలో తెలంగాణ ప్రభుత్వం ముస్లీం సోదరులకు ఇఫ్తార్ విందు ఇచ్చింది. ఇందులో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఇఫ్తార్‌లో స్వామిగౌడ్, శ్రీనివాస్ గౌడ్‌లు.

డిప్యూటీ సీఎం

డిప్యూటీ సీఎం

హైదరాబాదులోని హైటెక్స్ ప్రాంగణంలో తెలంగాణ ప్రభుత్వం ముస్లీం సోదరులకు ఇఫ్తార్ విందు ఇచ్చింది. ఇందులో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. పాల్గొన్న డిప్యూటీ సీఎం రాజయ్య.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+