హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నమస్తే టి: అసెంబ్లీలో పక్కేసిన నన్నపనేని (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: విభజన విషయంలో కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరిని అవలంభిస్తోందంటూ తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, శాసన మండలి సభ్యురాలు నన్నపనేని రాజకుమారి చేపట్టిన 48 గంటల నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు.

మంగళవారం ఉదయం 9 గంటలకు టిడిఎల్పీ కార్యాలయంలో నన్నపనేని దీక్షకు దిగగా రాత్రి పొద్దు పోయాక పోలీసులు ఆమెను అరెస్టు చేశారు.

అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండటంతో ఈ దీక్ష ఉద్రిక్తతలకు కారణమవుతుందన్న ఉద్దేశంతో ఉన్నతాధికారుల సూచనల మేరకు పోలీసులు ఈ చర్య తీసుకున్నారు.

నన్నపనేని

నన్నపనేని

విభజన విషయంలో కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరిని అవలంభిస్తోందంటూ తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, శాసన మండలి సభ్యురాలు నన్నపనేని రాజకుమారి చేపట్టిన 48 గంటల నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు.

నన్నపనేని

నన్నపనేని

మంగళవారం ఉదయం 9 గంటలకు టిడిఎల్పీ కార్యాలయంలో నన్నపనేని దీక్షకు దిగగా రాత్రి పొద్దు పోయాక పోలీసులు ఆమెను అరెస్టు చేశారు.

నన్నపనేని

నన్నపనేని

అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండటంతో ఈ దీక్ష ఉద్రిక్తతలకు కారణమవుతుందన్న ఉద్దేశంతో ఉన్నతాధికారుల సూచనల మేరకు పోలీసులు ఈ చర్య తీసుకున్నారు.

నన్నపనేని

నన్నపనేని

దీక్ష సందర్భంగా ఆమె మాట్లాడుతూ బిల్లులో సీమాంధ్ర జిల్లాలకు ఏవిధమైన భరోసా ఇవ్వలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం పంపిన బిల్లు ఆమోదించి, విభజన ప్రక్రియలో ఆయన కూడా భాగస్వామి కావాలా అందుకే అందుకే నిరసన వ్యక్తం చేశానన్నారు.

నన్నపనేని

నన్నపనేని

కేంద్ర ప్రభుత్వం ఏకపక్ష వైఖరికి నిరసనగా టిడిపి సీనియర్ నేత, శాసన మండలి సభ్యురాలు నన్నపనేని రాజకుమారి టిడిఎల్పీ కార్యాలయంలో దీక్ష చేస్తున్న దృశ్యం.

నన్నపనేని

నన్నపనేని

కేంద్ర ప్రభుత్వం ఏకపక్ష వైఖరికి నిరసనగా టిడిపి సీనియర్ నేత, శాసన మండలి సభ్యురాలు నన్నపనేని రాజకుమారి టిడిఎల్పీ కార్యాలయంలో దీక్ష చేస్తున్న దృశ్యం. ప్లకార్డులు ప్రదర్శిస్తున్న ఎమ్మెల్సీలు.

English summary

 Telugudesam Party senior leader and MLC Nannapaneni Rajakumari begun 48 hours deeksha at TDLP office on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X