ఖాదర్ అలీబేగ్ థియేటర్ ఫెస్టివెల్: నాటకంఇలా(పిక్చర్స్)
హైదరాబాద్: ఖాదిర్ అలీబేగ్ థియేటర్ ఫెస్టివెల్‌లో భాగంగా శనివారం నాడు రవీంద్ర భారతిలోని గోల్కొండ రాణి హయత్ భక్తి బేగం జీవిత చరిత్ర ఇతివృత్తంతో ప్రదర్శించిన ఉర్దూ నాటిక సవన్ ఏ హయత్ ఆకట్టుకుంది.
హయత్ భక్షి బేగం పాత్రలో రశ్మీసేథ్, కులీ కుతుబ్ షా పాత్రలో నాటిక దర్శకుడు మహ్మద్ అలీ బేగ్, భాగమతి పాత్రలో నాటిక రచయిత్రి నూర్ బేగ్ నటించారు. సాంకేతిక విలువలతో ప్రదర్శితమైన నాటకం ఆద్యంతం ప్రేక్షకులు ఆకట్టుకుంది.

ఖాదర్ అల్ బేగ్ థియేటర్ ఫెస్టివల్
ఖాదిర్ అలీబేగ్ థియేటర్ ఫెస్టివెల్‌లో భాగంగా శనివారం నాడు రవీంద్ర భారతిలోని గోల్కొండ రాణి హయత్ భక్తి బేగం జీవిత చరిత్ర ఇతివృత్తంతో ప్రదర్శించిన ఉర్దూ నాటిక సవన్ ఏ హయత్ ఆకట్టుకుంది.

ఖాదిర్ అలీబేగ్ థియేటర్ ఫెస్టివెల్‌లో భాగంగా శనివారం నాడు రవీంద్ర భారతిలోని గోల్కొండ రాణి హయత్ భక్తి బేగం జీవిత చరిత్ర ఇతివృత్తంతో ప్రదర్శించిన ఉర్దూ నాటిక సవన్ ఏ హయత్ ఆకట్టుకుంది. నాటకంలో ఓ భాగం.

Click it and Unblock the Notifications