Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వెంకయ్య 'బోగి', సీమాంధ్ర పుంజుతో తలసాని (పిక్చర్స్)

హైదరాబాద్: సంక్రాంతి పర్వదినంలో రాజకీయ నాయకులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. భారతీయ జనతా పార్టీ జాతీయ నేత వెంకయ్య నాయుడు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో బోగి కార్యక్రమంలో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. బోగి మంటలు వేసి ఉల్లాసంగా గడిపారు.

తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బీమవరం కోడి పందేల్లో పాల్గొన్నారు. ఆయన కోడి పుంజుతో హల్ చల్ చేశారు.

మరోవైపు తెలుగు నాడు స్టూడెంట్స్ ఫెడరేషన్ (టిఎన్ఎస్ఎఫ్) ఆధ్వర్యంలో తెలంగాణ ముసాయిదా బిల్లు ప్రతులను, కెసిఆర్ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు.

వెంకయ్య 1

వెంకయ్య 1

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా తన కుటుంబ సభ్యులతో బోగిలో పాల్గొన్న భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు.

వెంకయ్య 2

వెంకయ్య 2

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా తన కుటుంబ సభ్యులతో బోగిలో పాల్గొన్న భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు. బోగి మంటలు వేస్తూ...

వెంకయ్య 3

వెంకయ్య 3

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా తన కుటుంబ సభ్యులతో బోగిలో పాల్గొన్న భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు. ఫ్యామిలితో కలిసి బోగి మంటలు వేస్తున్న దృశ్యం.

టిఎన్ఎస్ఎఫ్ 1

టిఎన్ఎస్ఎఫ్ 1

తెలుగు నాడు స్టూడెంట్స్ ఫెడరేషన్ (టిఎన్ఎస్ఎఫ్) ఆధ్వర్యంలో తెలంగాణ ముసాయిదా బిల్లు ప్రతులను, కెసిఆర్ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు.

తలసాని 1

తలసాని 1

తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బీమవరం కోడి పందేల్లో పాల్గొన్నారు. ఆయన కోడి పుంజుతో హల్ చల్ చేశారు.

తలసాని 2

తలసాని 2

టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బీమవరం కోడి పందేల్లో పాల్గొన్నారు. ఆయన కోడి పుంజుతో హల్ చల్ చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+