శ్రీధర్‌కు ప్రమోషనే: దానం, జగన్‌ని ఉరేయాలి: పాల్వాయి

ఈ సందర్భంగా దానం మాట్లాడారు. శాసన సభ వ్యవహారాల నుండి తప్పించి వాణిజ్య పన్నుల శాఖను అప్పగించడం శ్రీధర్ బాబుకు ప్రమోషన్ లభించినట్లన్నారు. అయితే, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అదేదో ఆయనకు చెప్పి మారిస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు.
జగన్, బాబులను ఉరెయ్యాలి: పాల్వాయి
అవినీతిపరులకు ఉరేయాలంటే మొదట తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డిలను ఉరేయాలని తెలంగాణ ప్రాంత సీనియర్ కాంగ్రెసు నేత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి వేరుగా అన్నారు.
చంద్రబాబు, జగన్‌ల అవినీతిని అందరూ తిప్పి కొట్టాలన్నారు. జగన్ అవినీతి పైన ఆంధ్రా ఎంపీలు ఎందుకు అడగలేకపోతున్నారని ప్రశ్నించారు. తెలంగాణ కావాలన్న కోరికకు చంద్రబాబే కారణమన్నారు. సీమాంధ్ర ప్రాంత పార్లమెంటుసభ్యులు ఎక్కడ దీక్ష చేసినా తమకు అభ్యంతరం లేదన్నారు. సీమాంధ్రలో కాంగ్రెసు పార్టీ చచ్చిపోలేదన్నారు.
అసహ్యించుకునేలా చేయొద్దు: పొంగులేటి
అరుపులు, కేకలతో చట్ట సభలను అసహ్యించుకునేలా చేయవద్దని మరో సీనియర్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. తొండి, వితండవాదాలతో సభాపతి, చైర్మన్‌లను టార్గెట్ చేసి సభా సమయాన్ని వృధా చేసుకోవద్దన్నారు. తెలంగాణ ముసాయిదా బిల్లు పైన చర్చకు సహకరించాలని కోరారు.
-
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
ప్రేమ పేరుతో గొడ్డు మాంసం తినిపిస్తూ.. మతం మార్చి నరకయాతన! -
నా కోరిక తీరడం లేదు - ప్రధాని మనసులో మాట బయటపెట్టేశారు! -
జనసేన ఎమ్మెల్యేకు ఈసీ షాక్.. బయటపడ్డ 'మిరాకిల్' అక్రమాలు! -
తల్లికి వందనం పథకంపైన సీఎం చంద్రబాబు శుభవార్త! -
విజయసాయిరెడ్డి ఇంట్లోనే ఉంటున్న రఘురామకృష్ణంరాజు ? -
సతీమణికి విజయ్ స్పెషల్ విషెస్: ఆ క్యాప్షన్ వెనుక ఉన్న సీక్రెట్ ఏంటి? -
పెట్రోల్ కష్టాలు.. వారానికి 2 రోజులు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం -
పసిడి ధరల్లో బిగ్ బ్లాస్ట్.. ఈ వారంలో -
సామాన్యులకు బిగ్ షాక్.. గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెంపు.. అర్ధరాత్రి నుంచి అమలు -
భారత్ లో బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ లు ఇవే.. ఒక్కసారి విజిట్ చేస్తే.. మళ్లీ మళ్లీ వెళ్తారు..












Click it and Unblock the Notifications