కసాయిని నమ్మినట్లే, ముగ్గురి కుట్ర టి: జగన్‌పై టిడిపి

జగన్‌ను సమైక్యవాదులు, సీమాంధ్ర ప్రజలు నమ్మితే కసాయివారిని నమ్మినట్లే అన్నారు. సమైక్యాంధ్ర కోసం ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయవద్దని సమైక్యాంధ్ర ఐక్యకార్యాచరణ సమితి చెబుతుంటే వైయస్ జగన్ మాత్రం రాజీనామాలకు డిమాండ్ చేయడంలో అర్థమేమిటో చెప్పాలన్నారు.
విభజనకు తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు, సోనియా గాంధీ, వైయస్ జగన్మోహన్ రెడ్డిలు కలిసి కుట్ర చేస్తున్నారన్నారు. విభజన నిర్ణయం వారి ముగ్గురు ఉమ్మడి ప్రణాళికే అని దుయ్యబట్టారు.
తెరాస, వైయస్సార్ కాంగ్రెసు, కాంగ్రెసు కుట్రలో భాగంగానే రాష్ట్రపతి పాలన తెరపైకి వస్తోందని టిడిపి శాసన మండలి పక్ష నేత యనమల రామకృష్ణుడు వేరుగా ధ్వజమెత్తారు.












Click it and Unblock the Notifications