లోకేష్‌కు రూ.2లక్షల విరాళం అందించారు(పిక్చర్స్)
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధికి రూ. లక్ష విరాళాన్ని కడప జిల్లాకు చెందిన కడప కార్పొరేటర్ గొంగళిరెడ్డి మన్మోహన్, మైదుకూరుకు చెందిన ఆర్యవైశ్య సంఘం ప్రెసిడెంట్ సూరిశెట్టి శివవెంకట ప్రసాద్ గుప్తా రూ. లక్షను టిడిపి కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయ కర్త నారా లోకేష్‌కు గురువారం ఎన్టీఆర్ భవన్‌లో అందజేశారు.
తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధికి తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంకు చెందిన అల్లూరి రామభద్ర వర్మ రూ.50వేల విరాళం ఇచ్చారు. ఈ మొత్తాన్ని ఆయన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్త నారా లోకేష్‌కు బుధవారం ఎన్టీఆర్ భవన్‌లో చెక్‌ను అందజేశారు.
ప్రతి టిడిపి కార్యకర్తకు నూటికి నూరు శాతం సంక్షేమ నిధి ద్వారా న్యాయం జరిగేలా చూస్తామని నారా లోకేష్ ఈ సందర్భంగా అన్నారు. కార్యకర్తలకు ప్రతి నిమిషం అందుబాటులో ఉంటానని చెప్పారు. ఎపి, టి అనే తేడా లేకుండా కార్యకర్తలను ఆదుకుంటామన్నారు.

లోకేష్‌కు విరాళం
తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధికి రూ. లక్ష విరాళాన్ని కడప జిల్లాకు చెందిన కడప కార్పొరేటర్ గొంగళిరెడ్డి మన్మోహన్, మైదుకూరుకు చెందిన ఆర్యవైశ్య సంఘం ప్రెసిడెంట్ సూరిశెట్టి శివవెంకట ప్రసాద్ గుప్తా రూ. లక్షను టిడిపి కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయ కర్త నారా లోకేష్‌కు గురువారం ఎన్టీఆర్ భవన్‌లో అందజేశారు.

లోకేష్‌కు విరాళం
అంతకుముందు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధికి తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంకు చెందిన అల్లూరి రామభద్ర వర్మ రూ.50వేల విరాళం ఇచ్చారు.

లోకేష్‌కు విరాళం
ప్రతి టిడిపి కార్యకర్తకు నూటికి నూరు శాతం సంక్షేమ నిధి ద్వారా న్యాయం జరిగేలా చూస్తామని నారా లోకేష్ అన్నారు.

లోకేష్‌కు విరాళం
కార్యకర్తలకు ప్రతి నిమిషం అందుబాటులో ఉంటానని లోకేష్ చెప్పారు. ఎపి, టి అనే తేడా లేకుండా కార్యకర్తలను ఆదుకుంటామన్నారు.












Click it and Unblock the Notifications