నారా బ్రాహ్మిణికి రూ. 25లక్షల చెక్కు అందించిన ‘బాహుబలి’ డిస్టిబ్యూటర్ సాయి
హైదరాబాద్: వారాహీ చలనచిత్ర అధినేత, బాహుబలి డిస్ట్రిబ్యూటర్ సాయి కొర్రపాటి ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని ‘అమరావతి' నిర్మాణానికి రూ. 24,56,789ల చెక్కును ఏపి సిఎం చంద్రబాబునాయుడు కోడలు, ఆయన కుమారుడు నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మిణికి అందించారు.
ఈ విరాళాన్ని హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో అందజేశారు. ఈ సందర్భంగా నారా బ్రాహ్మిణి.. సాయి కొర్రపాటిని ప్రత్యేకంగా అభినందించారు.
పుష్కర గోదావరికి హారతి
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో గోదావరి వద్ద గోదావరి హారతి వేడుక అట్టహాసంగా సాగింది. గంగా హారతి మాదిరిగానే గోదావరికి కూడా హారతులు ఇటీవలే ప్రారంభించిన విషయం తెలిసిందే. ప్రతీ సాయంత్రం వేదపండితులు గోదావరికి హారతులు ఇస్తున్నారు.

చెక్కు అందిస్తున్న సాయి
వారాహీ చలనచిత్ర అధినేత, బాహుబలి డిస్ట్రిబ్యూటర్ సాయి కొర్రపాటి ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి నిర్మాణానికి రూ. 24,56,789ల చెక్కును ఏపి సిఎం చంద్రబాబునాయుడు కోడలు, ఆయన కుమారుడు నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మిణికి అందించారు.

చెక్కు
ఈ విరాళాన్ని హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో అందజేశారు. ఈ సందర్భంగా నారా బ్రాహ్మిణి.. సాయి కొర్రపాటిని ప్రత్యేకంగా అభినందించారు.

గోదావరి హారతి
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో గోదావరి వద్ద గోదావరి హారతి వేడుక అట్టహాసంగా సాగింది.

గోదావరి హారతి
గంగా హారతి మాదిరిగానే గోదావరికి కూడా హారతులు ఇటీవలే ప్రారంభించిన విషయం తెలిసిందే. ప్రతీ సాయంత్రం వేదపండితులు గోదావరికి హారతులు ఇస్తున్నారు.












Click it and Unblock the Notifications