కలెక్టరేట్ వద్ద ఎస్ఎఫ్ఐ ధర్నా
నెల్లూరు: ఉద్రిక్తతలు.. తోపులాటలు.. పెద్ద ఎత్తున నిరసనల మద్య ఎస్ఎప్ఐ చేపట్టిన ఛలో కలెక్టరేట్ ముట్టడి నెల్లూరులో ఉద్రిక్తత పరిస్థితులకు దారితీసింది.. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నగరంలోని ఎబీఎం కాంపౌండ్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ చార్జీలు పెంచాలని, పెండింగ్ లో ఉన్న గతేడాది ఫీజు రియంబర్స్ మెంట్ వెంటనే విడుదల చేయాలని ఎస్ ఎఫ్ ఐ నాయకులు ధర్నా నిర్వహించారు.












Click it and Unblock the Notifications