పదేళ్లు పాలించి అన్యాయం: సొంత పార్టీ నేతలపై షబ్బీర్

హైదరాబాదులో సెటిలర్స్ కాంగ్రెసు పార్టీకి ఓటు వేయలేదన్నారు. సెటిలర్స్‌కు భద్రత కల్పిస్తామన్నప్పటికీ వారు విశ్వసించలేదన్నారు. అలాగే తెరాస అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు రెచ్చగొట్టే వ్యాఖ్యలు కాంగ్రెసు పార్టీకి నష్టం కలిగించాయన్నారు. గతంలో తెరాస కంటే పెద్ద పార్టీలనే తాము ఎదుర్కొన్నామని చెప్పారు.
ప్రజా ఉద్యమాలు ఎలా ఉంటాయో రుచి చూపిస్తామన్నారు. కాంగ్రెస్ ఓటమి స్వయంకృపరాధమే అన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్నప్పటికీ కార్యకర్తలకు అన్యాయం జరిగిందని, నామినేటెడ్ పోస్టులు రాక కార్యకర్తలు ఖాళీగా ఉన్నారన్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెసును ఓడించినందుకు ప్రజలు పశ్చాత్తాపపడుతున్నారన్నారు. టిడిపి నుండి కొందరు తెలంగాణ ద్రోహులు ఎన్నికల్లో గెలిచారని, తెలంగాణ ఇచ్చనప్పటికీ తాము ఓడిపోయామన్నారు.
కేంద్ర మైనార్టీ శాఖ మంత్రి నజ్మా హెఫ్తుల్లా పైన కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత షబ్బీర్ అలీ మండిపడ్డారు. నజ్మాకు ముస్లింల సమస్యలు తెలియవన్నారు. ముస్లింలకు రిజర్వేషన్ అవసరం లేదన్న ఆమె తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలన్నారు. రెండు రాష్ట్రాల్లో ఆల్ ఫ్రీ అన్న పార్టీలే అధికారంలోకి వచ్చాయని విమర్శించారు. తెలంగాణ ఆవిర్భావోత్సవాన్ని తాము ఘనంగా నిర్వహిస్తామన్నారు. ముఖ్యమంత్రి పదవి కోసం కాంగ్రెస్ సీనియర్లు పోటీ పడ్డారన్నారు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications