రోజా ఎక్కడుంటే అక్కడ అల్లరి, అశ్లీలతా ఆసభ్యత: శోభా హైమవతి
హైదరాబాద్/ గుంటూరు: అవినీతి, హత్యరాజకీయాలతో పాటు అసభ్యత, అశ్లీలత కూడా వైయస్సార్ కాగ్రెసు ఖాతాలో చేరాయని తెలుగుదేశం పార్టీ మహిళా నేత శోభా హైమవతి వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే రోజా ఎక్కడ ఉంటే అక్కడ అల్లరి, వివాదమే అని మండిపడ్డారు.
రోజాపై మూడు సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మరో శాసనసభ్యురాలు గిడ్డి ఈశ్వరిని, రోజాను అడ్డం పెట్టుకొని జగన్ రాజకీయాలు చేస్తున్నారని శోభా హైమావతి విమర్శించారు.

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అనితకు రోజా క్షమాపణలు చెప్పాలని తెలుగుదేశం పార్టీ నేత డొక్కా మాణిక్యవరప్రసాద్ డిమాండ్ చేశారు. అసెంబ్లీ వ్యవహారాలపై కోర్టుకు వెళ్లటం సాధ్యం కాదన్నారు. బాక్సైట్ జీవోను రద్దు చేయటంపై వైసీపీ వైఖరి తెలపాలని డొక్కా అన్నారు.
భారత్‌లో ఏ ముఖ్యమంత్రి కూడా క్రైస్తవుల కోసం తమ ముఖ్యమంత్రి చంద్రబాబులా ఆలోచించలేదని మంత్రి రావెల కిషోర్ బాబు అన్నారు. క్రైస్తవులకు ఇచ్చిన మాట ప్రకారం క్రిస్టియన్ భవన్‌ని కేటాయించారన్నారు. కొందరు నేతలు తాము క్రైస్తవులమని చెప్పుకొని ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. బైబిల్ పట్టుకుని తిరుగుతూ అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని మంత్రి రావెల ఆరోపించారు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications