మీరు విశాఖపట్నంకు చెందినవారైతే ఓ బ్యాడ్‌న్యూస్

భారతీయ రైల్వే దేశవ్యాప్తంగా సిగ్నలింగ్ వ్యవస్థను ఆధునికీకరిస్తూ భద్రతా పరమైన పనులను శరవేగంగా చేస్తోంది. ఇందులో భాగంగా విజయవాడ డివిజన్ పరిధిలో కొన్ని రైళ్లను 45రోజులపాటు రద్దు చేయడం జరిగింది. దీనిపై ప్రయాణికుల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతుండటంతో విశాఖపట్నం నుంచి లింగంపల్లి మధ్య తిరిగే జన్మభూమి ఎక్స్ ప్రెస్ ను అధికారులు పునరుద్ధరించారు. తాజాగా మరికొన్ని రైళ్లను ఆగస్టు నెలకు రద్దు చేయడం జరిగింది. వాటి వివరాలు తెలుసుకుందాం.

ఆగస్టు 5వ తేదీ నుంచి 10వ తేదీ వరకు రద్దైనవి
విజయవాడ - భద్రాచలం (07979), భద్రాచలం - విజయవాడ (07278/07279)
విజయవాడ - చెన్నై సెంట్రల్ (12711/12712)
విజయవాడ - గుంటూరు (07464/07465)
గుంటూరు - విజయవాడ (07755/07756)
తెనాలి - విజయవాడ (07575)
డోర్నకల్ - విజయవాడ (07755)

somany trains cancelled in visakhapatnam railway division

ఆగస్టు 3వ తేదీ నుంచి 10వ తేదీ వరకు రద్దైనవి
తెనాలి - విజయవాడ (07630)
విజయవాడ - గుంటూరు (07464/07465)
గుంటూరు - సికింద్రాబాద్ (17201/17202)
విజయవాడ - గూడూరు (07500),
నర్సాపూర్ - విజయవాడ (17270)
విజయవాడ - బిట్రగుంట (07978)

గూడూరు - విజయవాడ (07458) ఆగస్టు 4 నుంచి 11 వరకు
విజయవాడ - మాచర్ల (07781/07782) ఆగస్టు 5 నుంచి 12 వరకు
విజయవాడ - తెనాలి (07629) ఆగస్టు 5 నుంచి 12 వరకు
బిట్రగుంట - చెన్నై సెంట్రల్ (17237), ఆగస్టు 3 నుంచి 11 వరకు
బిట్రగుంట - చెన్నై సెంట్రల్ (17238) ఆగస్టు 3 నుంచి 11 వరకు
విజయవాడ - హుబ్లీ (17329/17330) ఆగస్టు 3 నుంచి 11 వరకు
విశాఖ - కడప (17487/17488) ఆగస్టు 5 నుంచి 11 వరకు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+