పట్టు చీరల్లో శ్రీమతుల ర్యాంప్ క్యాట్ వాక్ (పిక్చర్స్)
హైదరాబాద్: సిల్క్ మార్క్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో గురువారం రాత్రి 'శ్రీమతి సిల్క్ మార్క్ 2014' పోటీలను మాదాపూర్ శిల్పకళావేదికలో నిర్వహించారు. ఈ పోటీల్లో శ్రీమతులు సాంప్రదాయ పట్టు చీరలు ధరించి క్యాట్ వాక్‌లు చేశారు.
ప్రతి ఒక్కరు కూడా అందమైన కలర్‌పుల్ చీరల్లో కనువిందు చేశారు. గత శుక్రవారం నాడు జరిగిన ఆడిషన్స్ కార్యక్రమంలో వివిధ ప్రాంతాలకు చెందిన 60మంది మహిళలు పాల్గొని చీరెలను ప్రదర్షించారు. ఇందులో పాల్గొన్న 20మందిని ఫైనల్ రౌండ్‌కు ఎంపిక చేశారు.
గురువారం రాత్రి జరిగిన గ్రాండ్ ఫైనల్స్‌లో 18 మంది శ్రీమతులు పాలుపంచుకున్నారు. శ్రావణి అనే మహిళ టైటిల్‌ను సొంతం చేసుకున్నారు. తర్వాతి స్దానాల్లో సేహా, సుశ్మిత నిలిచారు. ఆంధ్ర ప్ర్దదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కృష్ణారావు సతీమణి జయలక్ష్మీ గెలిచిన వారికి బహుమతులు అందించారు.
నాణ్యమైన పట్టు వస్త్రాలను ప్రజలకు అందించే భాగంలో సిల్క్ మార్క్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా శ్రీమతి సిల్క్ మార్క్ 2014ను ప్రతి ఏడాది నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. పట్టువస్త్రాలు కల్తీ కాకుండా సిల్క్ మార్క్ నివారిస్తుందని, తద్వారా దేశవాప్తంగా పట్టు పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్న 70లక్షల కుటుంబాలుకు ప్ర యోజనం కలుగుతుందని ప్రతినిధులు వెల్లడించారు. మనదేశంలోని పట్టు ప్రపంచ ఉత్పత్తిలో రెండో స్థానంలో ఉందన్నారు.

ఆకట్టుకున్న శ్రీమతి సిల్క్ మార్క్ 2014
గురువారం రాత్రి 'శ్రీమతి సిల్క్ మార్క్ 2014' పోటీలను మాదాపూర్ శిల్పకళావేదికలో నిర్వహించారు. ఈ కార్యక్రమం తొలుత భరతనాట్యంతో ప్రారంభమైంది.

సిల్క్ మార్క్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో గురువారం రాత్రి 'శ్రీమతి సిల్క్ మార్క్ 2014' పోటీలను మాదాపూర్ శిల్పకళావేదికలో నిర్వహించారు.

ఆకట్టుకున్న శ్రీమతి సిల్క్ మార్క్ 2014
ఈ పోటీల్లో శ్రీమతులు సాంప్రదాయ పట్టు చీరలు ధరించి ర్యాంప్‌పై క్యాట్ వాక్‌లు చేశారు.

ఆంధ్ర ప్ర్దదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కృష్ణారావు సతీమణి జయలక్ష్మీ గెలిచిన వారికి బహుమతులు అందించారు.

ఆకట్టుకున్న శ్రీమతి సిల్క్ మార్క్ 2014
గురువారం రాత్రి జరిగిన గ్రాండ్ ఫైనల్స్‌లో 18 మంది శ్రీమతులు పాలుపంచుకున్నారు. శ్రావణి అనే మహిళ టైటిల్‌ను సొంతం చేసుకున్నారు. తర్వాతి స్దానాల్లో సేహా, సుశ్మిత నిలిచారు.

Click it and Unblock the Notifications