స్రవంతిసహా 12మంది టి రెబల్స్‌పై కాంగ్రెస్ ఆరేళ్ల వేటు

వేటు పడింది వీరి పైనే...
అదిలాబాద్ - అమీనా ఖాన్
బెల్లంపల్లి - చిలుమోలు శంకర్
రామగుండం - కౌశిక్ హరినాథ్
హుజురాబాద్ - బీంరావు
యాకుత్ పుర - ఖాసీం ఖాన్
కోరుట్ల - నర్సింహరావు
మక్తల్ - సుగూరప్ప
కల్వకుర్తి - కాశిరెడ్డి నారాయణ రెడ్డి
ఇబ్రహీంపట్నం - మల్‌రెడ్డి రంగారెడ్డి
మునుగోడు - స్రవంతి
నిజామాబాద్ - అరుణతార
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి తెరాసతోనే: విశ్వేశ్వర్ రెడ్డి
తెలంగాణ అభివృద్ధి చెందాలంటే కేవలం తెరాసతోనే సాధ్యమని చేవెళ్ల నియోజకవర్గ తెరాస అభ్యర్థి విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. చేవెళ్ల నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో దూసుకుపొతున్న ఆయనకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. విశ్వేశ్వర్‌రెడ్డి గ్రామగ్రామాన పర్యటిస్తూ ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు.












Click it and Unblock the Notifications