ప్లేస్ ఆఫ్ బర్త్: ఏపీ విద్యార్థులకు తెలంగాణలో కొత్త పరీక్ష!
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ తన వెబ్‌సైట్లో వన్ టైమ్ రిజిస్ట్రేషన్ సిస్టంను పెట్టింది. ఇది ఆంధ్రప్రదేశ్‌లో పుట్టి, తెలంగాణ వారిగా ఉంటున్న విద్యార్థులకు ఇబ్బందికరంగా మారిందనే వాదనలు వినిపిస్తున్నాయి.
ఆర్టికల్ 371(డి) ప్రకారం ఏపీలో పుట్టిన వారు.. ఐదేళ్లు తెలంగాణలో చదివినా లేక ఏడేళ్లు నివసించినా తెలంగాణవారిగా ఉంటారు. అయితే, ఇప్పుడు వన్ టైమ్ రిజిస్ట్రేషన్ ఏపీ విద్యార్థులకు ఇబ్బందికరంగా మారిందని అంటున్నారు.

ఈ రిజిస్ట్రేషన్లో ప్లేస్ ఆఫ్ బర్త్ (పుట్టిన స్థలం), జిల్లా, రాష్ట్రంను పేర్కొనాలని ఉంది. ఆప్షన్స్‌లలో తెలంగాణ రాష్ట్రంలోని పది జిల్లాలు ఉన్నాయి. పదకొండో ఆప్షన్‌గా అదర్ దేన్ తెలంగాణ స్టేట్ అని ఉంది. తెలంగాణలోని పది జిల్లాల్లో జన్మించని వారు నాన్ లోకల్స్ కిందకు వస్తారు.
అయితే, చాలామంది విద్యార్థులు ఏపీలో జన్మించి తెలంగాణ వారిగా ఉన్న వారు ఉన్నారు. ఐదేళ్ల పాటు తెలంగాణలో చదవడం లేదా ఏడేళ్ల పాటు తెలంగాణలో జీవించడం ద్వారా తెలంగాణలో లోకల్స్‌గా ఉంటారు. కానీ, వన్ టైమ్ రిజిస్ట్రేషన్‌లో ఆప్షన్స్ ఏపీలో పుట్టి, తెలంగాణ వారిగా ఉన్నవారికి ఇబ్బందికర పరిణామమే అంటున్నారు.
-
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..? -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
LPG కొరతకు చెక్.. భారత్ మార్కెట్ లోకి DME Fuel !! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
మాస్కోలోని పుతిన్ నివాసంలో తలదాచుకున్న ఇరాన్ సుప్రీం లీడర్..?? -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications