తెలుగు భాష, సంస్కృతి అధ్యయనం
తెలుగు భాష, సంస్కృతి అధ్యయనం
విశాఖలో రాష్ట్ర ప్రభుత్వ తెలుగు భాష సాంస్కృతిక శాఖ అభివృద్ది అధ్యయన కమిటీ నగరంలో పర్యటించింది. రాష్ట్ర ప్రభుత్వం పాలనలోను, విద్యారంగంలో, సమాచార సాంకేతిక రంగంలో తెలుగు వినియోగంపై, తెలుగు సంస్కృతిని అభివృద్ధి చేసేందుకు చేపట్టవలసిన కార్యక్రమాలపై ప్రజలు, భాషా శాస్త్రవేత్తలు, సాహితీ సాంస్కృతిక సంస్థలు, భాషాభిమానుల నుండి సలహాలు, సూచనల స్వీకరణ కార్యక్రమాన్ని జిల్లా పరిషత్ లో నిర్వహించారు. ఈ సమావేశంలో తెలుగు భాష సాంస్కృతిక శాఖ అభివృద్ది అధ్యయన కమిటీ చైర్మన్, రాష్ట్ర మంత్రి పల్లె రఘునాధరెడ్డి, శాసన సభ ఉప సభాపతి మండలి బుద్ధ ప్రసాద్, ప్రభుత్వ మీడియా సలహాదారులు పరకాల ప్రభాకర్ పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications