సీఎం జగన్ 'బ్రహ్మాస్త్రాన్ని' తెలివిగా వాడుకోబోతున్న చంద్రబాబు?
వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడం ఎంత ముఖ్యమో.. అందుకనుగుణంగా అభ్యర్థుల ఎంపికకు కూడా అంతే ప్రాధాన్యం ఉంటుంది. దీంతోపాటు ఓటర్లను ప్రభావితం చేసేది సంక్షేమ పథకాలు. ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం ఇబ్బడి ముబ్బడిగా పథకాలను అమలు చేస్తోంది. అర్హులైనవారి బ్యాంకు ఖాతాల్లో నేరుగా నగదు జమ చేస్తోంది. వీటన్నింటికన్నా ముఖ్యమైన విషయం.. తాము అధికారంలోకి వస్తే ఈ పథకాలను నిలిపివేయడం జరగదు.. కొనసాగిస్తామనే హామీ ఇవ్వడం.













Click it and Unblock the Notifications