తెలుగోడి ఆవిష్కరణ: వైపైతో మొబైల్ చార్జింగ్..!
హైదరాబాద్: వైపై సౌకర్యంతో మొబైల్ ఛార్జింగ్ చేసుకునే వెసులుబాటు అతి త్వరలో రానుంది. సాధారణంగా వైపై ఉంటే ల్యాప్‌టాప్‌ముందో కూర్చోకుండా హాయిగా ఏ సోఫాలోనో, మంచమ్మీదో పడుకుని మొబైల్‌లో నెట్ బ్రౌజ్ చేస్తుంటారు.
కానీ, రాబోయే రోజుల్లో వైపైతో ఇంకో ఉపయోగం కూడా వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. అదేంటంటే వైఫై చార్జింగ్. శ్యామ్ గొల్లకోట అనే తెలుగు ఇంజనీర్ నేతృత్వంలో అమెరికన్ ఇంజనీర్లు కొందరు కలిసి ఇటీవలే ‘యాంబియంట్ బ్యాక్‌స్కాటర్' అనే పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేశారు.

‘యాంబియంట్ బ్యాక్‌స్కాటర్' అంటే వైఫై సిగ్నల్స్‌ను విద్యుత్ సంకేతాలుగా మార్చే టెక్నాలజీ అన్నమాట. ఈ టెక్నాలజీని ఉపయోగించి ప్రత్యేకించి ప్రదేశాల్లో రూటర్లను అమర్చుతారు. ఈ రూటర్లను ‘పొవైఫై'గా వ్యవహరిస్తున్నారు.
పొవైఫై అంటే పవర్ వైఫై అని అర్థం. దీని సాయంతో రాబోయే రోజుల్లో మైబైల్స్‌కు ఛార్జింగ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్స్ ఎక్కువగా వాడటంతో మొబైల్‌కి ఛార్జింగ్ ఎక్కువగా అవసరం అవుతుంది.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications