హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తడిసి ముద్దయిన యువతులు, హెచ్చరిక (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: భారీ కురిసిన వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా పదిమంది మృతి చెందినట్లు మంత్రి రఘువీరా రెడ్డి గురువారం ప్రకటించారు. రెండున్నర లక్షల ఎకరాలలో పంట నీట మునిగిందని, పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. మరో రెండు రోజులు వర్షం ఉండవచ్చునని, జిల్లా కలెక్టర్లను ఆదేశించామని చెప్పారు.

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడ ద్రోణికి తోడు ఈశాన్య రుతువుల కారణంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. గత మూడు రుజోలుగా కురుస్తున్న భారీ వర్షాలకు రాష్ట్రం తడిసి ముద్దయింది.

దీంతో రాజధాని హైదరాబాదుతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రోడ్లు చెరువులను తలపించాయి. పట్టణాల్లో భారీగా స్తంభించిన ట్రాఫిక్‌తో జనజీవనం అస్తవ్యస్తమైంది. అనేక జిల్లాల్లో ముఖ్యంగా కృష్ణా, గోదావరి జిల్లాల్లో వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగియి.

వర్షం 1

వర్షం 1

భారీగా కురిసిన వర్షాల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా మూడు వందల ఇళ్లు పాక్షికంగా, పూర్తిగా దగ్ధమైనట్లు మంత్రి రఘువీరా రెడ్డి గురువారం చెప్పారు.

వర్షం 2

వర్షం 2

బుధవారం ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల మధ్య ప్రకాశం జిల్లా ఒంగోలులో ఐదు గంటల్లో ఏకంగా 33 సెంటీమీటర్ల వర్షం కురిసింది.

వర్షం 3

వర్షం 3

ప్రకాశం జిల్లా గిద్దలూరులో భారీ వర్షాలతో వాగులు ఊర్లలోకి వచ్చేశాయి. వీధుల్లో నాలుగు అడుగుల మేరకు వరద నీరు చేరడంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు.

వర్షం 4

వర్షం 4

భారీ వర్షాలతో హైదరాబాదులోని ఖైరతాబాద్, అమీర్‌పేట, ఆర్టీసీ క్రాస్‌రోడ్, వీఎస్‌టీ, నల్లకుంట సిండికేట్ బ్యాంక్, చే నెంబర్, మోజంజాహి మార్కెట్, నాంపల్లి, లిబర్టీ, అఫ్జల్‌గంజ్, కోఠి, ఆబిడ్స్ ప్రాంతాల్లోని చౌరస్తాల్లో మోకాలి లోతున నీరు నిలిచింది.

వర్షం 5

వర్షం 5

గత నాలుగు రోజులుగా రాష్ట్రంలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. బయటకు వెళ్లలేని పరిస్థితి ఉంది. దీంతో కళాశాల విద్యార్థులు వర్షంలోనే బయటకు వెళ్తున్న దృశ్యం.

వర్షం 6

వర్షం 6

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు కారణంగా రోడ్లు పూర్తిగా జలమయమయ్యాయి. గొడుకు పట్టుకొని వెళ్తున్న విద్యార్థినుల దృశ్యం.

వర్షం 7

వర్షం 7

నాలుగు రోజులుగా వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తుండటంతో ఓ వ్యక్తి టివిఎస్ ద్విచక్ర వాహనం పైన వెళ్తున్న దృశ్యం. మరో రెండు రోజులు వర్షాలు పడనున్నాయి.

వర్షం 8

వర్షం 8

వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తుండటంతో ప్రజలు బయటకు వెళ్లక తప్పడం లేదు. దీంతో గొడుగులు పట్టుకొని బయటకు వస్తున్నారు. ఆటోలో వెళ్తూ నెత్తి పైన తాంబాలాలు పెట్టుకున్న దృశ్యం.

వర్షం 9

వర్షం 9

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో కోస్తా జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి.

వర్షం 10

వర్షం 10

భారీగా కురిసిన వర్షాల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా మూడు వందల ఇళ్లు పాక్షికంగా, పూర్తిగా దగ్ధమైనట్లు మంత్రి రఘువీరా రెడ్డి గురువారం చెప్పారు.

వర్షం 11

వర్షం 11

ఈశాన్య రుతుపవనాల రాకతో హైదరాబాద్‌లో బుధవారం విస్తారంగా వర్షాలు కురిశాయి. మధ్యాహ్నం వరకు చెదురుమదురుగా పడిన వాన ఆ తర్వాత జోరందుకుంది.

వర్షం 12

వర్షం 12

ఎడతెరిపి లేని వర్షాలతో జన జీవనం అస్తవ్యస్తంగా మారింది. కుండపోతగా కురుస్తున్న వర్షాలకు చాలా చోట్ల రోడ్లు, వంతెనలు దెబ్బతిన్నాయి. ఇళ్లు కూలిపోయాయి. చాలా ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరింది.

వర్షం 13

వర్షం 13

జలమయమైన రోడ్ల దృశ్యం. నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో రాష్ట్రం తడిసి ముద్దయిపోయింది. రోడ్లన్నీ నీటితో నిండిపోయాయి.

వర్షం 14

వర్షం 14

జలమయమైన రోడ్ల దృశ్యం. నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో రాష్ట్రం తడిసి ముద్దయిపోయింది. రోడ్లన్నీ నీటితో నిండిపోయాయి.

వర్షం 15

వర్షం 15

నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో రాష్ట్రం తడిసి ముద్దయిపోయింది. రోడ్లన్నీ నీటితో నిండిపోయాయి. నీటితో నిండిన రోడ్డుపై వెళ్తున్న ఆటో దృశ్యం.

వర్షం 16

వర్షం 16

నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో రాష్ట్రం తడిసి ముద్దయిపోయింది. రోడ్లన్నీ నీటితో నిండిపోయాయి. విరిగిపడిన చెట్లు.

వర్షం 17

వర్షం 17

ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో రాష్ట్రం తడిసి ముద్దయిపోయింది. రోడ్లన్నీ నీటితో నిండిపోయాయి. పలు ప్రాంతాల్లో చెట్లు విరిగిపడ్డాయి.

వర్షం 18

వర్షం 18

నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో రాష్ట్రం తడిసి ముద్దయిపోయింది. రోడ్లన్నీ నీటితో నిండిపోయాయి. విరిగిపడిన చెట్లను తొలగిస్తున్న దృశ్యం.

వర్షం 19

వర్షం 19

రోజుల తరబడి కురుస్తున్న వర్షాలకు రాష్ట్రం తడిసిముద్దయింది. డ్రైనేజీలు పలుచోట్ల పొంగిపొర్లుతున్నాయి. విశాఖపట్నంలో డ్రైనేజీ పొంగుతుండటంతో హెచ్చరిక బోర్డు పెట్టిన దృశ్యం.

వర్షం 20

వర్షం 20

ఆఫీసులకు వెళ్లిన వారు ఇంటికి చేరుకునే సమయంలో కుంభవృష్టి కురవడంతో చాలాచోట్ల రోడ్లపై వాహనాలు నిలిచిపోయాయి. పాఠశాల విద్యార్థులు వర్షంలో తడుచుకుంటూనే ఇళ్లకు చేరాల్సి వచ్చింది. టెంట్లు కూలిన దృశ్యం.

వర్షం 22

వర్షం 22

మొన్నటికి మొన్న ఫైలిన్ తుపాను తాకిడికి గురయి ఇంకా పూర్తిగా తేరుకోని శ్రీకాకుళం జిల్లాతో పాటుగా విజయనగరం, విశాఖ జిల్లాల్లో కూడా గత రెండు రోజులుగా భారీ వర్షాలకు పలు చరువులకు గండ్లు పడ్డాయి.

వర్షం 23

వర్షం 23

నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో రాష్ట్రం తడిసి ముద్దయిపోయింది. రోడ్లన్నీ నీటితో నిండిపోయాయి. విరిగిపడిన చెట్లు.

వర్షం 24

వర్షం 24

నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో రాష్ట్రం తడిసి ముద్దయిపోయింది. రోడ్లన్నీ నీటితో నిండిపోయాయి. విరిగిపడిన చెట్లను తొలగిస్తున్న దృశ్యం.

వర్షం 25

వర్షం 25

రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని బాగ్ లింగంపల్లిలో వర్షాల కారణంగా చెట్లు కూలి పడ్డాయి. చెట్లు రెండు కార్లు పైన పడటంతో అవి దెబ్బతిన్నాయి.

వర్షం 26

వర్షం 26

హైదరాబాదులోని బాగ్ లింగంపల్లిలో వర్షాల కారణంగా పలు చెట్లు కూలి పడ్డాయి. చెట్లు రెండు కార్లు పైన పడటంతో అవి దెబ్బతిన్నాయి.

English summary
Ten persons were killed and crops in 2.50 lakh were badly affected as heavy rains lashed several parts of the state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X