పవర్ ప్లాంట్ లో భారీ చోరీ: 1..5. కోట్లు విలువ చేసే పవర్ సర్కూట్ ప్యానల్ బోర్డులు అపహరణ
చిత్తూరు జిల్లా విజయపురం మండలం అమ్మగుంటలోని ఓంశక్తీ ఈ యనర్జీ పవర్ ప్లాంట్ లో భారీ చోరీ జరిగింది. సుమారు 1.5 కోట్లు విలువైన పవర్ సర్కూట్ ప్యానల్ బోర్డులను దొంగలు దోచుకెల్లారు.
చిత్తూరు: చిత్తూరు జిల్లా విజయపురం మండలం అమ్మగుంటలోని ఓంశక్తీ ఈ యనర్జీ పవర్ ప్లాంట్ లో భారీ చోరీ జరిగింది. సుమారు 1.5 కోట్లు విలువైన పవర్ సర్కూట్ ప్యానల్ బోర్డులను దొంగలు దోచుకెల్లారు.
ఆదివారం రాత్రి 10 గంటల ప్రాంతంలో లారీ, టాటాసుమోలో సుమారు 30 మంది వ్వక్తులు పవర్ ప్లాంట్ లోకి చొరబడి ఉదయం 11 గంటల నుంచి సోమవారం అర్దరాత్రి 1 గంట వరకు చోరీ చేసారు.

అడ్డు వచ్చిన ప్లాంట్ సెక్యూరిటీ ముగ్గురిని చితకబాదారు. అంతేకాక ప్లాంట్ లోనే కట్టిపడేసారు. ఉదయం ప్లాంట్ సూపర్ వైజర్ వచ్చి పోలీసులకు, యాజమాన్యానికి సంఘం గురించి సమాచారం ఇచ్చారు.
గతంలో ప్లాంట్ లో పని చేసిన వారే చోరీకి పాల్పడి వుంటారని పోలీసులు అనుమానం వ్వక్తం చేస్తు












Click it and Unblock the Notifications