ముగ్గురు అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్టు
చిత్తూరు: అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్లను ముగ్గురిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 60 లక్షల రూపాయలు విలువ చేసే వాహనాలను, ఎర్రచందనం దుంగలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. సోమవారం చిత్తూరు పోలీస్ అతిథిగృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
తమిళనాడు రాష్ట్రం కృష్ణగిరికి చెందిన వౌల (40), కర్ణాటక రాష్ట్రం చిత్రదుర్గ జిల్లాకు చెందిన సతీష్‌కుమార్ (38), బెంగళూరుకు చెందిన సిషార్ అహ్మద్ (42) అనే ముగ్గురు అంతర్జాతీయ స్మగ్లర్లను తనిఖీలలో భాగంగా బంగారుపాళ్యం, మదనపల్లి, కల్లూరు ప్రాంతాల్లో అరెస్ట్ చేసినట్లు ఎస్పీ తెలిపారు.

అదేవిధంగా తమిళనాడు, బెంగళూరుకు చెందిన మురుగన్ (32), దేవన్ (36), రాజేంద్రన్ (35) అనే అంతర్ రాష్ట్ర స్మగ్లర్లను, శశికుమార్, మణికంఠ అనే ఇద్దరు సహాయకులను కూడా అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
అంతర్జాతీయ స్మగ్లర్లు వౌల, సతీష్‌కుమార్, నిషార్ అహ్మద్‌లు చైనా, దుబాయ్, హాంకాంగ్ తదితర దేశాలకు ఈ ఎర్రచందనం స్మగ్లింగ్ చేసి వందల కోట్ల రూపాయలు గడించినట్లు ఎస్పీ తెలిపారు.
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications