వాల్‌మార్ట్‌లో కందిపప్పు అమ్మకం, దేవినేని అవినాష్ అరెస్ట్
విజయవాడ/అనంతపురం: విజయవాడలోని వాల్ మార్ట్ షోరూంలో కందిపప్పు విక్రయ కేంద్రాన్ని మంత్రి పరిటాల సునీత సోమవారం నాడు ప్రారంభించారు. రూ.140కే ఇక్కడ కందిపప్పు విక్రయించనున్నట్లు చెప్పారు. రేషన్ దుకాణాల ద్వారా కందిపప్పును రూ.40కే ఇస్తున్నట్లు చెప్పారు.
చంద్రబాబును కలిసిన ఆస్ట్రేలియా ప్రతినిధులు
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సోమవారం ఆస్ట్రేలియా ప్రతినిధుల బృందం సమావేశమైంది. ఈ సమావేశంలో ఆస్ట్రేలియా బృందం ముఖ్యమంత్రితో పలు విషయాలు చర్చించింది.

ఏపీలో షిప్పింగ్, మైనింగ్ అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని ఆస్ట్రేలియా మంత్రి మైక్ నహాన్ చెప్పారు. పాల ఉత్పత్తి మార్కెటింగులో సహకరిస్తామన్నారు.
క్యాంప్ ఆఫీస్ ముట్టడికి యత్నం
విజయవాడలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు యువజ కాంగ్రెస్ కార్యకర్తలు ప్రయత్నించారు. వారు లోపలకు వెళ్లే ప్రయత్నాలు చేయగా పోలీసులు అడ్డుకున్నారు. కాంగ్రెస్ యువనేత దేవినేని అవినాష్ సహా పలువురిని పోలీసులు అరెస్టు చేశారు.
-
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
GAS కష్టాలు.. భోజనం దొరకడం కూడా కష్టమేనా? -
ప్రభుత్వ ఉపాధ్యాయులకు డబుల్ శుభవార్తలు చెప్పిన ఏపీ సర్కార్! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ??












Click it and Unblock the Notifications