తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

TTD: టీటీడీ ప్రతిష్ట పెంచండి, క్రమశిక్షణ, అంకితభావంతో పని చెయ్యండి, సదా భార్గవి ఐఏఎస్ !

|
Google Oneindia TeluguNews

తిరుపతి/ తిరుమల: టీటీడీ అధికారులు అన్ని విభాగాలకు చెందిన స‌మ‌స్త స‌మాచారాన్ని అవ‌గాహ‌న చేసుకోవాల‌ని జెఈవో శ్రీమ‌తి స‌దా భార్గ‌వి ఐఏఎస్ అధికారులకు, ఉద్యోగులకు సూచించారు. క్ర‌మ‌శిక్ష‌ణ‌, అంకిత‌భావంతో ప‌నిచేసి సంస్థ ప్ర‌తిష్ట‌ను పెంచేలా కృషి చేయాల‌ని జెఈవో సదా బార్గవి అన్నారు. కొత్తగా నియ‌మితులైన ఏఈవోల‌కు వారం రోజుల‌పాటు శిక్ష‌ణ కార్య‌క్ర‌మాలు ఏర్పాటు చేస్తామ‌ని ఆమె అన్నారు.

ముఖ్య‌మైన ఫైళ్ళు కంప్యూట‌ర్‌తో పాటు రిజిస్ట‌ర్ రూపంలో కూడా భ‌ద్ర ప‌రుచుకోవాల‌ని జెఈవో సదా బార్గవి చెప్పారు. ఉద్యోగులకు రావ‌ల‌సిన అన్ని ర‌కాల మొత్తాల‌ను రిటైర్‌మెంట్ రోజే చెక్కు ద్వారా అందించే ఏర్పాటు చేయాల‌ని జెఈవో సదా బార్గవి చెప్పారు. ఉద్యోగి రిటైర్డ్ కావ‌డానికి ఆరు నెల‌ల ముందు నుంచే ఏఈవోలు ఈ ప్ర‌క్రియ ప్రారంభించాల‌ని జెఈవో సదా బార్గవి చెప్పారు. ఉద్యోగులు స‌మయానికి కార్యాల‌యాల‌కు వ‌చ్చేలా చూసుకోవాల‌ని, సాధ్య‌మైనంత వ‌ర‌కు ప్ర‌తి రోజు సంప్ర‌దాయ దుస్తులు ధ‌రించి కార్యాల‌యాల‌కు హాజరుకావాలని జెఈవో సదా బార్గవి సూచించారు.

Tirupati: తిరుమలలో సాంప్రదాయ భోజనాలు, భక్తుల ఆరోగ్యం ముఖ్యం, అన్నమయ్య క్యాంటీన్ లో !Tirupati: తిరుమలలో సాంప్రదాయ భోజనాలు, భక్తుల ఆరోగ్యం ముఖ్యం, అన్నమయ్య క్యాంటీన్ లో !

టీటీడీ ప్రతిష్టను పెంచండి

టీటీడీ ప్రతిష్టను పెంచండి

టీటీడీ అధికారులు అన్ని విభాగాలకు చెందిన స‌మ‌స్త స‌మాచారాన్ని అవ‌గాహ‌న చేసుకోవాల‌ని జెఈవో శ్రీమ‌తి స‌దా భార్గ‌వి ఐఏఎస్ అధికారులకు, ఉద్యోగులకు సూచించారు. క్ర‌మ‌శిక్ష‌ణ‌, అంకిత‌భావంతో ప‌నిచేసి సంస్థ ప్ర‌తిష్ట‌ను పెంచేలా కృషి చేయాల‌ని జెఈవో సదా బార్గవి అన్నారు. కొత్తగా నియ‌మితులైన ఏఈవోల‌కు వారం రోజుల‌పాటు శిక్ష‌ణ కార్య‌క్ర‌మాలు ఏర్పాటు చేస్తామ‌ని ఆమె అన్నారు.

ఏఈవోలుగా పదోన్నతి

ఏఈవోలుగా పదోన్నతి

సూప‌రింటెండెంట్లుగా ప‌ని చేస్తూ ఏఈవోలుగా ప‌దోన్న‌తి పొందిన 11 మందికి శుక్ర‌వారం సాయంత్రం నియామ‌క ఉత్త‌ర్వులను జెఈవో శ్రీమ‌తి స‌దా భార్గ‌వి ఐఏఎస్ అందించారు. ఈ సంద‌ర్బంగా ప‌రిపాల‌న భ‌వ‌నంలోని స‌మావేశ మందిరంలో జెఈవో సదా బార్గవి వారితో స‌మావేశ‌మ‌య్యారు. జెఈవో జెఈవో శ్రీమ‌తి స‌దా భార్గ‌వి ఐఏఎస్ మాట్లాడుతూ, విధి నిర్వ‌హ‌ణ‌లో నైపుణ్యం ప్ర‌ద‌ర్శించి, అప్ప‌గించిన ప‌నులు నిర్ణీత‌ వ్య‌వ‌ధిలో పూర్తి చేయాల‌న్నారు.

 సాంప్రదాయ దుస్లులు ధరించండి

సాంప్రదాయ దుస్లులు ధరించండి


ఉద్యోగులు స‌మయానికి కార్యాల‌యాల‌కు వ‌చ్చేలా చూసుకోవాల‌ని, సాధ్య‌మైనంత వ‌ర‌కు ప్ర‌తి రోజు సంప్ర‌దాయ దుస్తులు ధ‌రించి కార్యాల‌యాల‌కు రావాల‌ని జెఈవో శ్రీమ‌తి స‌దా భార్గ‌వి అన్నారు. ముఖ్య‌మైన ఫైళ్ళు కంప్యూట‌ర్‌తో పాటు రిజిస్ట‌ర్ రూపంలో కూడా భ‌ద్ర ప‌రుచుకోవాల‌ని జెఈవో శ్రీమ‌తి స‌దా భార్గ‌వి ఐఏఎస్ సూచించారు.

 ఉద్యోగులు అందరికి సహకరించండి

ఉద్యోగులు అందరికి సహకరించండి


ఉద్యోగులకు రావ‌ల‌సిన అన్ని ర‌కాల మొత్తాల‌ను రిటైర్‌మెంట్ రోజే చెక్కు ద్వారా అందించే ఏర్పాటు చేయాల‌ని జెఈవో శ్రీమ‌తి స‌దా భార్గ‌వి ఐఏఎస్ చెప్పారు. ఉద్యోగి రిటైర్డ్ కావ‌డానికి ఆరు నెల‌ల ముందు నుంచే ఏఈవోలు ఈ ప్ర‌క్రియ ప్రారంభించాల‌ని జెఈవో శ్రీమ‌తి స‌దా భార్గ‌వి ఐఏఎస్ చెప్పారు. కారుణ్య నియ‌మ‌కాల విష‌యంలో శ్ర‌ద్ధ తీసుకుని మ‌ర‌ణించిన‌ ఉద్యోగి కుటుంబీకుల నుంచి 11 రోజుల్లోపు ద‌ర‌ఖాస్తు స్వీక‌రించి 30 రోజుల్లోపు ఉద్యోగం వ‌చ్చేలా చూడాల‌ని జెఈవో సదా బార్గవి ఏఈవోలకు సూచించారు.

Recommended Video

ప్రజా సంగ్రామ యాత్ర పాటలను విడుదల చేసిన విజయ శాంతి..!! || Oneindia Telugu
 ఏఈవోలుగా పదోన్నతి పొందిన వారు వీరే

ఏఈవోలుగా పదోన్నతి పొందిన వారు వీరే

ఈ కార్య‌క్ర‌మంలో డెప్యూటీ ఈవో గోవింద‌రాజ‌న్‌, ప్ర‌జా సంబంధాల అధికారి డాక్టర్టి.ర‌వి పాల్గొన్నారు.

ఇదే సందర్బంలో ఏఈవోలుగా ప‌దోన్న‌తి పొందిన .శ్రీ‌మ‌తి జె.స్ర‌వంతి, ఎ.భాస్క‌ర్ నారాయ‌ణ చౌద‌రి, ఎన్‌.ర‌వి, ఎం.స‌త్రేనాయ‌క్‌, జి.ప‌ద్మ‌జ‌, ఎం.గోపినాథ్‌, శ్రీ‌మ‌తి వి.నిర్మ‌ల‌, జి.మునిర‌త్నం

శ్రీ‌మ‌తి ఎ.మాధ‌వి, బి.దొర‌స్వామి, డి.శివ‌శంక‌ర‌య్య‌లు ఏఈవోలుగా పదోన్నతి పొందారు.

English summary
TTD: Tirumala Tirupati Devasthanam Joint Executive Officer Smt S Bhargavi IAS suggestions TTD AEO’s in Tirupati.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X