డబ్బులు తోడుకుంటున్నారు: బాబును ఏకేసిన ఉండవల్లి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై మరోసారి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసే ఉద్దేశం చంద్రబాబునాయుడుకి లేదని ఆయన ఆరోపించారు.
రాజమహేంద్రవరం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై మరోసారి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసే ఉద్దేశం చంద్రబాబునాయుడుకి లేదని ఆయన ఆరోపించారు.
పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టు పనుల్లో ప్రభుత్వ నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారని ఆయన మరోసారి ఆరోపించారు. ఆయా ప్రాజెక్టుల విషయంలో జరుగుతున్న అక్రమాలపై తాను రెండున్నరేళ్ల నుంచి అనేక అంశాలపై రాష్ట్ర సర్కారుని ప్రశ్నిస్తున్నానని ఉండవల్లి అన్నారు.

తన ప్రశ్నలకు కనీసం ఆఫీస్ అటెండర్ నుంచి కూడా జవాబు రావడం లేదని వాపోయారు. పట్టిసీమ ప్రాజెక్టును నీళ్లు తోడే ప్రాజెక్టుగా కాకుండా డబ్బులను తోడే ప్రాజెక్టుగా ప్రభుత్వ నేతలు ఉపయోగించుకుంటున్నారని ఉండవల్లి మండిపడ్డారు.
సర్కారు పనితీరును అంచనా వేయడానికి కాగ్ నివేదికే సరైన ఆయుధమని ఉండవల్లి చెప్పారు. ఆ నివేదిక ఆధారంగా చంద్రబాబు సర్కారు పనితీరును పీఏసీ ప్రశ్నిస్తుందని ఉండవల్లి అన్నారు.
-
తెలుగు ప్రజలకు సీఎం చంద్రబాబు, రేవంత్రెడ్డి "ఉగాది" స్పెషల్ విషెస్ !!! -
ప్రపంచంలో సంతోషకరమైన దేశం ఇదే.. మారిన లెక్కలు.. -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే?












Click it and Unblock the Notifications