విజయవాడ వెళ్లేవారికి ముఖ్యమైన సూచన చేసిన కేంద్రం

విజయవాడ రైల్వే డివిజన్ లో భద్రతా పరమైన పనులు జరుగుతుండటంతో కొన్ని రైళ్లను విజయవాడ స్టేషన్ వరకు రానివ్వకుండా సమీపంలోని రామవరప్పాడు స్టేషన్ లోనే నిలిపివేస్తున్నారు. వచ్చేనెలలో దాదాపు 10 రోజులు దీన్ని అమలు చేయనున్నారు. విశాఖపట్నం నుంచి విజయవాడవైపు వచ్చే అన్ని రైళ్లను రాయనపాడు, రాజరాజేశ్వరిపేట, అయోధ్యానగర్, మధురానగర్, గుణదల మీదగా రామవరప్పాడు చేరుకుంటాయి. ఇంటర్ లాకింగ్ పనులతోపాటు పశ్చిమ బ్లాక్ పనులు పూర్తయ్యేవరకు ఈ రైళ్లన్నీ విజయవాడ స్టేషన్ కు రావు.

దారిమళ్లించిన రైళ్ల వివరాలు
విశాఖ-లోకమాన్య తిలక్‌( 18519),
మచిలీపట్నం - షిర్డీ సాయినగర్ ( 17208),
నర్సాపూర్‌ - నాగర్‌సోల్‌ ( 12787)
మచిలీపట్నం-బీదర్ (12749),
లోకమాన్య తిలక్‌- విశాఖపట్నం 18520,
షిర్డీసాయినగర్- మచిలీపట్నం (17207),
నాగర్‌సోల్‌ - నర్సాపూర్‌ (12788),

vizag to vijayawada trains will not come to vijayawada railway station from august 2nd to august 10th

హైదరాబాద్‌-షాలిమార్(18046),
షిర్డినగర్-విశాఖపట్నం(18504),
షిర్డినగర్‌-కాకినాడ పోర్ట్(17205),
న్యూఢిల్లీ- విశాఖపట్నం( 20806),
హైదరాబాద్-విశాఖపట్నం( 12728),
విశాఖపట్నం- సికింద్రాబాద్( 12739),
విశాఖపట్నం- న్యూఢిల్లీ( 20805),
భువనేశ్వర్-చత్రపతి శివాజీ టెర్మినల్ (11020),

కాకినాడ పోర్ట్ - షిర్డి సాయినగర్ ( 17206),
షాలిమార్- హైదరాబాద్ ( 18045),
విశాఖపట్నం- నిజాముద్దీన్ ( 12803),
విశాఖపట్నం - షిర్డీ సాయినగర్ ( 18503),
టాటా-యశ్వంతపూర్‌ ( 18111),
విశాఖపట్నం- హైదరాబాద్ ( 12727),
విశాఖపట్నం- గాంధీనగర్‌ (20803),
పూరీ - ఓఖా (20819),

సికింద్రాబాద్-విశాఖపట్నం(12740),
గాంధీనగర్‌-విశాఖపట్నం(20804),
ఓఖా-పూరీ( 20820),
నిజాముద్దీన్-విశాఖపట్నం(12804),
ఛత్రపతి శివాజీ టెర్మినల్-భువనేశ్వర్(11019),
యశ్వంత్‌పూర్‌-టాటా(18112),
బీదర్-మచిలీపట్నం (12759) రైళ్లను ఆగష్టు 2వ తేదీ నుంచి 10వ తేదీ మధ్యలో దారి మళ్లించి నడుపుతారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+