రేప్.. నోరు మూయించడానికి డబ్బులు.. ఫిర్యాదుతో వెలుగులోకి
విషయం బయటకు పొక్కకుండా ఉండడానికి.. రంగంలోకి దిగిన గ్రామ పెద్దలు డబ్బులిచ్చి మహిళ నోరు మూయించాలనుకున్నారు.
చిత్తూరు: చంద్రగిరి మండలంలోని ఒక గ్రామంలో ఓ మహిళపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి తెగబడ్డారు. అయితే విషయం బయటకు పొక్కకుండా ఉండడానికి.. రంగంలోకి దిగిన గ్రామ పెద్దలు డబ్బులిచ్చి మహిళ నోరు మూయించాలనుకున్నారు.
ఇందుకోసం రూ.20వేలు చెల్లించి మహిళను నోరెత్తకుండా చేశారు. కాగా, గ్రామానికి చెందిన సుధాకర్, వెంకటరెడ్డి ఈ నెల 22న ఓ మహిళ వద్దకు వెళ్లి కోరిక తీర్చాల్సిందిగా బలవంతం చేశారు. అందుకు ఆమె నిరాకరించడంతో బలవంతంగా లాక్కెళ్లి అత్యాచారం చేశారు. అయితే ఆమె గట్టిగా ప్రతిఘటించడంతో దాడికి పాల్పడ్డారు.

ఘటనపై బుధవారం నాడు బాధితురాలు చంద్రగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంతలో నిందితుల తరుపున కొందరు రంగంలోకి అత్యాచార దాడికి రూ.20వేల చెల్లించమని తీర్మానించారు. దీంతో ఎలాంటి పోలీసు కేసులు లేకుండా బయటపడాలని పన్నాగం వేశారు. చివరికి విషయం పోలీసుల దాకా వెళ్లడంతో ప్రస్తుతం దీనిపై దర్యాప్తు జరగుతోంది.
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి












Click it and Unblock the Notifications