మహిళా టీసీపై దాడి: వేధింపు, పిలిచి చితకబాదిన గర్ల్

తీవ్రంగా గాయపడిన కౌసల్యను లాలాపేట ఆస్పత్రికి తరలించారు. వారం రోజుల్లో మహిళా టీసీపై దాడి జరగడం రెండో సారి. కాగా, ఎంఎంటీఎస్‌లో తమకు రక్షణ కరువైందని మహిళా టీసీలు ఆందోళన వ్యక్తం చేశారు.
వేధిస్తున్న వ్యక్తిని కొట్టిన యువతి
ఫోన్‌లో వేధిస్తున్న వ్యక్తికి ఓ యువతి బుద్ధి చెప్పింది. వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ షాపింగ్ మాల్‌లో పని చేస్తున్న ఓ యువతిని సత్యనారాయణ అనే వ్యక్తి వేధింపులకు గురి చేశాడు. దీంతో విసిగిపోయిన యువతి సత్యనారాయణను షాపింగ్‌మాల్‌కు పిలిపించి దేహశుద్ధి చేసింది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని సత్యనారాయణను అదుపులోకి తీసుకున్నారు.
బంగారం పట్టివేత
శంషాబాద్ విమానాశ్రయంలో పోలీసులు భారీగా బంగారం పట్టుకున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన ఇద్దరు మహిళల వద్ద నుండి ఐదు కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బంగారం స్మగ్లింగ్ చేస్తున్న తొమ్మిది మంది మహిళలను, వారికి బంగారం ఇచ్చిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఉమ్రా నుండి వారు బంగారం తీసుకు వచ్చారు.
-
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
రంజాన్ స్పెషల్ స్వీట్ "డబుల్ కా మీటా" ఇలా ట్రై చేస్తారా..? -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్‌స్టెన్












Click it and Unblock the Notifications