అండగా ఉంటామని వైయస్ జగన్ భరోసా (ఫోటోలు)

విశాఖపట్నం: మిరియాల వెంకటరావు మృతితో రాష్ట్రం ఓ మంచి వ్యక్తిని కోల్పోయందన్నారు వైసీపీ అధ్యక్షుడు వైయస్ జగన్. కాపు సామాజిక వర్గం బలమైన నేతను కోల్పోయిందని.. కాపునాడు వ్యవస్ధాపక అధ్యక్షుడు మిరియాల వెంకటరావు కుటుంబ సభ్యులను ఆయన మంగళవారం పరామర్శించారు.

హైదరాబాద్ నుంచి సాయంత్రం 4 గంటలకు విశాఖపట్నం చేరుకున్న వైయస్ జగన్ ఎయిర్ పోర్టు నుంచి నేరుగా చైతన్య నగర్‌లోని మిరియాల వెంకట రావు నివాసానికి వెళ్లారు. మిరాయాల చిత్రపటానికి నివాళులు అర్పించారు.

మిరియాల కుటుంబ సభ్యులకు జగన్ భరోసా

మిరియాల కుటుంబ సభ్యులకు జగన్ భరోసా


హైదరాబాద్ నుంచి సాయంత్రం 4 గంటలకు విశాఖపట్నం ఎయిర్ పోర్టు చేరుకున్న వైయస్ జగన్.

మిరియాల కుటుంబ సభ్యులకు జగన్ భరోసా

మిరియాల కుటుంబ సభ్యులకు జగన్ భరోసా


హైదరాబాద్ నుంచి సాయంత్రం 4 గంటలకు విశాఖపట్నం ఎయిర్ పోర్టు చేరుకున్న వైయస్ జగన్. వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున జగన్‌కు స్వాగతం పలికారు.

 మిరియాల కుటుంబ సభ్యులకు జగన్ భరోసా

మిరియాల కుటుంబ సభ్యులకు జగన్ భరోసా


విశాఖపట్నం ఎయిర్ పోర్టులో కార్యకర్తలకు అభివాదం చేస్తున్న వైయస్ జగన్. వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున జగన్‌కు స్వాగతం పలికారు.

మిరియాల కుటుంబ సభ్యులకు జగన్ భరోసా

మిరియాల కుటుంబ సభ్యులకు జగన్ భరోసా

వైయస్ జగన్ ఎయిర్ పోర్టు నుంచి నేరుగా చైతన్య నగర్‌లోని మిరియాల వెంకట రావు నివాసానికి వెళ్లారు. మిరాయాల చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం మిరియాల సతీమణి ప్రమీల, కుమారుడు శేషగిరిబాబు, ఇతర కుటుంబ సభ్యులను ఓదార్చారు.

 మిరియాల కుటుంబ సభ్యులకు జగన్ భరోసా

మిరియాల కుటుంబ సభ్యులకు జగన్ భరోసా


అనంతరం మిరియాల సతీమణి ప్రమీల, కుమారుడు శేషగిరిబాబు, ఇతర కుటుంబ సభ్యులను ఓదార్చారు. కాపు సామాజికి వర్గంతో పాటు అన్ని సమాజిక వర్గాల ప్రజల అభ్యున్నతికి మిరియాల వెంకటరావు కృషి చేశారని కొనియాడారు.

అనంతరం మిరియాల సతీమణి ప్రమీల, కుమారుడు శేషగిరిబాబు, ఇతర కుటుంబ సభ్యులను ఓదార్చారు. కాపు సామాజికి వర్గంతో పాటు అన్ని సమాజిక వర్గాల ప్రజల అభ్యున్నతికి మిరియాల వెంకటరావు కృషి చేశారని కొనియాడారు. మిరియాల కుటుంభ సభ్యులకు అన్ని విధాలా అండగా ఉంటామని వైయస్ జగన్ భరోసా ఇచ్చారు.

మిరియాల వెంకటరావు సతీమణి ప్రమీల మాట్లాడుతూ కాపులను బీసీల్లో చేర్చాలన్న ఆయన ఆశయం తీరకుండానే వెళ్లిపోయారని కన్నీటి పర్యంతమయ్యారు. అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో ఆదివారం మరణించిన చెందిన వెంకటరావు భౌతిక కాయాన్ని అభిమానుల సందర్శనార్ధం సీతమ్మధారలోని స్వగృహంలో ఉంచారు.

సిఎంఆర్ అధినేత మావూరి వెంకటరమణ, వ్యాపారవేత్త సిహెచ్ బాలసతీష్ సహా నగరంలోని పలువురు పారిశ్రామిక, వ్యాపార వర్గాలకు చెందిన ప్రముఖులు మిరియాల అంతిమయాత్రలో పాల్గొన్నారు. సీతమ్మధారలోని స్మశానవాటికలో వెంకటరావు అంత్యక్రియలను పూర్తి చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+