జ్యోతుల నెహ్రూను పరామర్శించిన జగన్(పిక్చర్స్)

తూర్పుగోదావరి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం పార్టీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నెహ్రు కుటుంబాన్ని పరామర్శించారు. బుధవారం ఉదయం ఆయన హైదరాబాద్ నుంచి విమానంలో మధురవాడ చేరుకుని అక్కడ నుంచి రోడ్డు మార్గంలో జగ్గంపేట మీదగా ఇర్రిపాక వెళ్లారు.

ఇటీవల నెహ్రు సోదరుడు సత్తిబాబు గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వైయస్ జగన్‌తో పాటు పార్టీ నేతలు విజయసాయి రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తదితరులు జ్యోతుల నెహ్రును పరామర్శించారు.

వైయస్ జగన్

వైయస్ జగన్

ఇటీవల గుండె పోటుతో మరణించిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత జ్యోతుల నెహ్రూ సోదరుడు సత్తిబాబుకు జగన్ నివాళి

వైయస్ జగన్

వైయస్ జగన్

బుధవారం ఉదయం ఆయన హైదరాబాద్ నుంచి విమానంలో మధురవాడ చేరుకుని అక్కడ నుంచి రోడ్డు మార్గంలో జగ్గంపేట మీదగా ఇర్రిపాక వెళ్లారు.

వైయస్ జగన్

వైయస్ జగన్

ఇటీవల నెహ్రు సోదరుడు సత్తిబాబు గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే.

వైయస్ జగన్

వైయస్ జగన్

ఈ సందర్భంగా వైయస్ జగన్‌తో పాటు పార్టీ నేతలు విజయసాయి రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తదితరులు జ్యోతుల నెహ్రును పరామర్శించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+