డెహ్రాడూన్‌లో జగన్: స్వరూపానందేంద్ర స్వామితో కలిసి పూజలు(పిక్చర్స్)
అమరావతి: ఢిల్లీ పర్యటనను ముగించుకున్న వైసీపీ అధినేత వైయస్ జగన్ బుధవారం ఉదయం డెహ్రాడూన్ వెళ్లి అక్కడ నుంచి రిషికేశ్‌కు చేరుకున్నారు. రిషికేశ్‌లో విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి ఆశీస్సులను జగన్ తీసుకున్నారు.
అనంతరం ఏపీకి మంచి జరగాలని, ప్రత్యేకహోదాతో పాటు ప్రత్యేక ప్యాకేజీ కాంక్షిస్తూ స్వరూపానందేంద్ర స్వామి రిషికేశ్‌లో పూజలు నిర్వహిస్తున్నారు.
ఈ పూజల్లో జగన్ కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జగన్ వెంట ఎంపీలు వైఎస్ అవినాష్ రెడ్డి, విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డితోపాటు భూమన కరుణాకర్ రెడ్డి ఉన్నారు. కాగా, రిషికేశ్‌లో నిర్వహించిన చాతుర్మాస్య దీక్షలో జగన్ పాల్గొనడం చాలా సంతోషకరమని విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి చెప్పారు.
బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీకి మంచి జరగాలని జగన్ దీక్షలో పాల్గొన్నారని ఆయన చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా ఆకాంక్ష నెరవేరాలని జగన్ యజ్ఞం కూడా చేసినట్టు ఆయన తెలిపారు.
ఏపీకి ప్రత్యేకహోదా సాధనలో భాగంగా సోమవారం వైయస్ జగన్ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసిన సంగతి తెలిసిందే. సోమవారం పార్టీ ఎంపీలతో కలసి వైఎస్ జగన్.. రాష్ట్రపతి భవన్‌లో ప్రణబ్‌తో భేటీ అయ్యారు. ఏపీకి ప్రత్యేకహోదా కోరుతూ రాష్ట్రపతికి వినతిపత్రం సమర్పించిన సంగతి తెలిసిందే.
ఇక మంగళవారం ఢిల్లీలోని సీపీఐ, సీపీఎంకు చెందిన సీతారం ఏచూరితో పాటు డి.రాజాను వైయస్ జగన్ కలిశారు.

డెహ్రాడూన్‌లో జగన్
ఢిల్లీ పర్యటనను ముగించుకున్న వైసీపీ అధినేత వైయస్ జగన్ బుధవారం ఉదయం డెహ్రాడూన్ వెళ్లి అక్కడ నుంచి రిషికేశ్‌కు చేరుకున్నారు. రిషికేశ్‌లో విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి ఆశీస్సులను జగన్ తీసుకున్నారు.

డెహ్రాడూన్‌లో జగన్
ఢిల్లీ పర్యటనను ముగించుకున్న వైసీపీ అధినేత వైయస్ జగన్ బుధవారం ఉదయం డెహ్రాడూన్ వెళ్లి అక్కడ నుంచి రిషికేశ్‌కు చేరుకున్నారు.

డెహ్రాడూన్‌లో జగన్
రిషికేశ్‌లో విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి ఆశీస్సులను జగన్ తీసుకున్నారు.

డెహ్రాడూన్‌లో జగన్
ఢిల్లీ పర్యటనను ముగించుకున్న వైసీపీ అధినేత వైయస్ జగన్ బుధవారం ఉదయం డెహ్రాడూన్ వెళ్లి అక్కడ నుంచి రిషికేశ్‌కు చేరుకున్నారు. రిషికేశ్‌లో విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి ఆశీస్సులను జగన్ తీసుకున్నారు.

డెహ్రాడూన్‌లో జగన్
ఢిల్లీ పర్యటనను ముగించుకున్న వైసీపీ అధినేత వైయస్ జగన్ బుధవారం ఉదయం డెహ్రాడూన్ వెళ్లి అక్కడ నుంచి రిషికేశ్‌కు చేరుకున్నారు. రిషికేశ్‌లో విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి ఆశీస్సులను జగన్ తీసుకున్నారు.

డెహ్రాడూన్‌లో జగన్
ఢిల్లీ పర్యటనను ముగించుకున్న వైసీపీ అధినేత వైయస్ జగన్ బుధవారం ఉదయం డెహ్రాడూన్ వెళ్లి అక్కడ నుంచి రిషికేశ్‌కు చేరుకున్నారు. రిషికేశ్‌లో విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి ఆశీస్సులను జగన్ తీసుకున్నారు.

Click it and Unblock the Notifications