జగన్ పార్టీ మహిళా నాయకురాలి ఆత్మహత్యాయత్నం

పార్టీ కోసం ఎంతో ఖర్చు చేశానని, ఆ పదవిని వేరొకరికి కట్టబెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం నిద్ర మాత్రలు మింగారు. కుటుంబ సభ్యులు ఆమెను ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు.
కోటి రూపాయల చందనం పట్టివేత
చిత్తూరు జిల్లా ఎర్రవారిపాలెం మండలం చెరకువారిపల్లి వద్ద కోటి రూపాయల విలువైన ఎర్ర చందనం దుంగలను పోలీసులు పట్టుకున్నారు.
బస్సు బోల్తా
చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం మామండూరు వద్ద ఆర్టీస్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications