అనంతపురంలో వైఎస్ఆర్ సీపీ నేతలు హౌస్ అరెస్టు
అనంతపురం: అనంతపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను అరెస్టు చెయ్యడంతో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. తుంగభద్ర ఆయకట్టు నీరు ఇవ్వాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గత కొంత కాలం నుంచి డిమాండ్ చేస్తున్నారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆందోళన మరింతపెరిగింది. శనివారం బలవంతంగా తుంగభద్ర ఆయకట్ట నీరు విడుదల చెయ్యడానికి వైఎస్ఆర్ పార్టీ నాయకులు సిద్దం అయ్యారు. ఆ సమయంలో పోలీసులు వారిమీద ఆంక్షలు విధించారు.

అయినా వైఎస్ఆర్ సీపీ నాయకులు వెనక్కి తగ్గకపోవడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. ఆ పార్టీకి చెందిన అనంత వెంకట్రామి రెడ్డి, పద్మావతి, గురనాథరెడ్డి తదితరులను శనివారం హౌస్ ఆరెస్టు చేశారు.
తమ పార్టీ నేతల మీద ప్రభుత్వం తన ప్రతాపం చూపిస్తున్నదని, అందుకు పోలీసులు కొమ్ముకాస్తున్నారని ఆరోపిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మండిపడుతున్నారు. రోడ్ల మీదకు వచ్చి ఆందోళన చెయ్యడానికి ప్రయత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications