తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రోజా: ఎల్1 దర్శనంపై తీవ్ర విమర్శలు
చిత్తూరు: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నగరి ఎమ్మెల్యే రోజా మంగళవారం దర్శించుకున్నారు.
ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఆమె ఆలయానికి చేరుకున్నారు. స్వామివారి సేవలో పాల్గొన్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు రోజాకు తీర్థ ప్రసాదాలు అందించారు.

బయటకు వచ్చిన అనంతరం రోజా మీడియాతో మాట్లాడారు. ఎల్1 దర్శనాలు అనర్హులకు కేటాయిస్తున్నారని, వీఐపీ దర్శనాల్లో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయన్నారు.












Click it and Unblock the Notifications