బంగారం ధరలు జంప్.. తులం ఎంతంటే..?
పండుగ సందడితో దేశవ్యాప్తంగా బంగారానికి డిమాండ్ పెరగడంతో, పసిడి ధరలు మరోసారి పెరిగాయి. ఈ వారంలో ఇది మూడవసారి ధరల పెరుగుదల. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, నేడు (ఆగస్టు 29, 2025) బంగారం ధరలు ఇలా ఉన్నాయి:
పసిడి ధరలు (10 గ్రాములకు)
24 క్యారెట్స్: స్వల్పంగా పెరిగి ₹1,02,610 కు చేరింది.
22 క్యారెట్స్: కాస్త పెరిగి ₹94,060 కు చేరుకుంది.
18 క్యారెట్స్: ఈ ధర ₹76,960 గా నమోదైంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు (10 గ్రాములకు)
ఢిల్లీ: 24 క్యారెట్స్ - ₹1,02,760; 22 క్యారెట్స్ - ₹94,210; 18 క్యారెట్స్ - ₹77,090
ముంబయి, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్, కేరళ, పుణె: 24 క్యారెట్స్ - ₹1,02,610; 22 క్యారెట్స్ - ₹94,060; 18 క్యారెట్స్ - ₹76,960
చెన్నై: 24 క్యారెట్స్ - ₹1,02,610; 22 క్యారెట్స్ - ₹94,060; 18 క్యారెట్స్ - ₹77,760
వడోదరా, అహ్మదాబాద్: 24 క్యారెట్స్ - ₹1,02,660; 22 క్యారెట్స్ - ₹94,110; 18 క్యారెట్స్ - ₹77,000
వెండి, ప్లాటినం ధరలు
కిలో వెండి ధర స్వల్పంగా తగ్గి ₹1,19,900 కు చేరుకుంది. ఇక 10 గ్రాముల ప్లాటినం ధర ₹37,910 వద్ద స్థిరంగా ఉంది.
అంతర్జాతీయ మార్కెట్
అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ బంగారం స్పాట్ రేట్ 3,400 డాలర్ల వద్ద ఉంది. రాబోయే అమెరికా ఫెడరల్ రిజర్వ్ గణాంకాల కోసం పెట్టుబడిదారులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.












Click it and Unblock the Notifications