వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డాలర్‌తో రూపాయి మారకం విలువ 19 నెలల కనిష్టానికి పడిపోయింది

By Srinivas
|
Google Oneindia TeluguNews

ముంబై: డాలర్‌తో రూపాయి విలువ బుధవారం ఉదయం 19 నెలల కనిష్టానికి పడిపోయింది. పెరుగుతున్న క్రూడాయిల్ ధరల ప్రభావం కారణంగా ద్రవ్యోల్భణం, ఆర్థిక లోటు పెరుగుతుందని ట్రేడర్స్ ఆందోళనగా ఉన్నారు.

డాలర్‌తో పోల్చుకుంటే రూ.68.42 పైసలతో ప్రారంభమైంది. ఆ తర్వాత 68.50కి పడిపోయింది. ఇది దాదాపు రెండేళ్ల క్రితం అంటే 1 డిసెంబర్ 2016కు పడిపోయింది. అంతకుముందు రోజు కంటే 30 శాతం పడిపోయింది. అంతకుముందు 67.99గా ఉంది. ఇయర్ డేటా చూసుకుంటే 7 శాతం పడిపోయింది. మంగళవారం ఇంధన ధరలు పెరిగాయి.

 Rupee hits 19 month low against US dollar as crude oil prices rise

కాగా, రెండు రోజుల క్రితం ఆర్బీఐ.. డాలర్‌తో రూపాయి మారకం విలువను 68.1466గాను, యూరోతో 79.3499 గాను నిర్ణయించింది. 2018, జూన్ 22న ఈ మారకం రేట్లు 67.7695, 78.8566గా ఉండేవి. ఈ మేరకు ఆర్బీఐ ఒక ప్రకటన విడుదల చేసింది.

English summary
The Indian rupee on Wednesday weakened to a 19-month low against the US dollar as traders were worried that rising crude oil prices could accelerate fiscal deficit and inflation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X