
Vastu Tips:ఇంటిలో డ్రై ప్లవర్స్ వద్దు, టెంపుల్‌లో ఓకే, ఇంట్లో పెడితే జరిగే అనర్థం ఇదే...
వాస్తు.. ఇటీవల చాలా మంది నమ్ముతున్నారు. దాని వల్ల మంచి జరుగుతుందని చెబుతున్నారు. అయితే వాస్తు అంటే బెడ్ రూమ్, హాల్, కిచెన్.. మొక్కలు, ఎలా ఉండాలో కాదు.. అన్నీ దాని పరిధిలోకి వస్తాయి. అవును దారి, నడక, వస్తువులు, మొక్కల పెంపకం అన్నీ కూడా అందులో భాగమై ఉంటాయి. అయితే ఇవాళ డ్రై ప్లవర్స్ గురించి తెలుసుకుందాం.. అంటే వాటిని ఎక్కడ పెట్టాలనే అంశంపై వాస్తు నిపుణులు ఏం చెబుతున్నారో చుద్దాం పదండి.

ఇంటిలో డ్రై ప్లవర్స్ వద్దు..
డ్రై
ప్లవర్స్..
ఇంటిలో
ఎట్టి
పరిస్థితుల్లో
పెట్టొద్దట.
తాజాగా
ఉన్న
పూలను
మాత్రం
పెట్టుకోవచ్చట.
తాజా
పూలతో
మంచి
ఎనర్జీ
వస్తుందట.
అదీ
కుటుంబలోని
వారికి
పాజిటివ్
వైబ్స్
వస్తాయని
తెలిసింది.
తాజా
పూలతో
ఫ్యామిలీకి
మంచిదని..
పాజిటివ్
ఎనర్జీ
వస్తోందని
చైనాకు
చెందిన
ఆర్కిటెక్చర్
యాంగ్
తెలిపారు.
అయితే
డ్రై
పూలు
నెగిటివ్
ఎనర్జీ
ఇస్తోందట..
అంతేకాదు
ఆ
ఫ్యామిలీలో
ఉండేవారు
కూడా
వాటిలానే
మారిపోతారని
చెబుతున్నారు.

కుటుంబ పెద్ద ఆరోగ్యానికి చేటు
కుటుంబ పెద్ద ఆరోగ్యం బాగుండదని చెప్పారు. అదే తాజా పూలు వాడితే పరిస్థితి మరోలా ఉంటుందని పేర్కొన్నారు. కానీ డ్రై పూలు విషంలా పనిచేస్తాయని.. ఆ కుటుంబ పెద్ద మెల్లగా ఎండిపోతారని చెప్పారు. అంటే ఆరోగ్యం క్షీణిస్తోందని తెలిపారు. అయితే ఆలయంలో మాత్రమే వాడొచ్చు అని చెప్పారు. ఎందుకంటే ఆ నెగిటివ్ ఎనర్జీ ఆలయం తీసుకుంటుందని వివరించారు. భగవంతుడి వద్ద మాత్రం డ్రై పూలు పెట్టే వీలుంది.. కానీ ఇంటిలో మాత్రం వెసులుబాటు లేదు.

ఆలోచించి తీసుకోవాలి..
'మన పనులే మనకు సంకెళ్లు' అనేది అర్థం చేసుకోవాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఇల్లు కారణం ఎప్పుడు అవుతుందంటే.. ఇంటిని ఇష్టాయిష్టాలతో కట్టుకుంటారు. ఏ పనికైనా.. 'ఇది చేయదగినదా?' కాదా? అని ఆలోచించరు. అవసరం, ఇష్టం అనేవి వ్యక్తి కష్టాలకు ముఖ్య భూమిక అవుతాయి. ఈ ఇల్లు నచ్చింది, ఈచోట మంచి 'వ్యూ' ఉందని అయితే.. ఆ అందమైన నైరుతి లోయ పాతాళంలోకి తీసుకెళ్తుంది అని చెప్పినా వినరు వెంటనే కొనేస్తారు. మనసే చెడ్డ ఇంటిని కొనిపిస్తుంది. చెడు పనులు మళ్లీమళ్లీ చేయిస్తుంది. తప్ప.. ఆలోచించి మంచి ఇల్లు తీసుకోవాలని.. వాస్తుపరంగా ఉన్న ఇంటిని తీసుకోవాలని కోరుతున్నారు. అలాగే ఇంటిలో డ్రై ప్లవర్స్ వాడొద్దని చెబుతున్నారు.