Wife: భర్త గొంతు కోసి మేడ మీద నుంచి విసిరేసిన భార్య, బయట వేరే స్టోరీ చెప్పింది, భర్త తమ్ముడు !

పితోర్ గఢ్ /హర్యానా: హ్యాపీగా పెళ్లి చేసుకున్న దంపతులు సంతోషంగా జీవితం సాగించారు. దంపతులకు ఇంకా పిల్లలు పుట్టలేదు. భార్యను బైక్ లో కొన్నిసార్లు, కారులో కొన్నిసార్లు బయటకు పిలుచుకుని వెలుతున్న భర్త ఆమెతో సంతోషంగా ఉంటున్నాడు. వివాహం జరిగిన కొన్ని సంవత్సరాల తరువాత దంపతుల మద్య గొడవలు ఎక్కువ అయ్యాయి. ఎందుకు భార్యతో గొడవ పడుతున్నానో అనే విషయం ఆమె భర్త బంధువులకు చెప్పలేదు. భార్య కూడా గొడవలు ఎందుకు జరుగుతున్నాయో ? అనే విషయం సీక్రేట్ గానే పెట్టింది. దంపతుల మద్య గొడవలు ముదిరిపోయాయి. కుటుంబ సభ్యులు, పెద్దలు చాలాసార్లు పంచాయితీలు చేశారు. అర్దరాత్రి దాటిన తరువాత భార్య పరిగెత్తుకుంటా ఇంటి బయటకు వచ్చి బంధువులను పిలిచించింది. బంధువులు వెళ్లి చూడగా ఇంటి ముందు భర్త శవమై కనిపించాడు. భర్త తల పగిలిపోయింది. తన భర్త మద్యం మత్తులో మేడ మీద నుంచి కిందపడిపోయాడని అతని భార్య అందరిని నమ్మించింది. పోస్టుమార్టం నివేదికలో అసలు విషయం వెలుగు చూడటంతో భార్య పోలీసులకు అడ్డంగా చిక్కిపోయింది.

కొన్ని సంవత్సరాల క్రితం !

కొన్ని సంవత్సరాల క్రితం !

హర్యానాలోని పితోర్ గఢ్ జిల్లాలోని దీదీహత్ ప్రాంతంలో కుందన్ సింగ్ ధామి అలియాస్ కుందన్ సింగ్ (35) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం పెద్దలు నిశ్చయించిన నీమా దేవి (30) అనే మహిళను కుందన్ సింగ్ వివాహం చేసుకున్నాడు. హ్యాపీగా పెళ్లి చేసుకున్న కుందన్ సింగ్, నీమా దేవి దంపతులు సంతోషంగా జీవితం సాగించారు.

 పిల్లలు పుట్టకపోయినా హ్యాపీగా ఎంజాయ్ చేశారు

పిల్లలు పుట్టకపోయినా హ్యాపీగా ఎంజాయ్ చేశారు

కుందన్ సింగ్, నీమా దేవి దంపతులకు ఇంకా పిల్లలు పుట్టలేదు. భార్య నీమా దేవిని బైక్ లో బయటకు పిలుచుకుని వెలుతున్న ఆమె భర్త కుందన్ సింగ్ ఆమెతో సంతోషంగా ఉంటున్నాడు. బంధువులు కూడా కుందన్ సింగ్, నీమా దేవి దంపతులు చాలా అన్యోన్యంగా ఉన్నారని చాలా హ్యాపీగా ఫీలైపోయారు .అయితే బందువులు అనుకున్నట్లు కుందన్ సింగ్, నీమా దేవి దంపతులు చాలా కాలం సంతోషంగా ఉండలేకపోయారు.

 గొడవలు ముదరిపోయాయి

గొడవలు ముదరిపోయాయి

వివాహం జరిగిన కొన్ని సంవత్సరాల తరువాత కుందన్ సింగ్, నీనా దేవి దంపతుల మద్య గొడవలు ఎక్కువ అయ్యాయి. ఎందుకు భార్య నీమా దేవితో గొడవ పడుతున్నానో అనే విషయం ఆమె భర్త కుందన్ సింగ్ అతని కుటుంబ సభ్యులు, బంధువులకు ఇంత వరకు చెప్పలేదు. భార్య నీమా సింగ్ కూడా ఇంట్లో భర్తతో కుందన్ సింగ్ తో ఎందుకు గొడవలు జరుగుతున్నాయో ? అనే విషయం సీక్రేట్ గానే పెట్టింది. కుందన్ సింగ్, నీమా దేవి దంపతుల మద్య గొడవలు ముదిరిపోయాయి.

 ఇంటి ముందు శవమైన భర్త

ఇంటి ముందు శవమైన భర్త

కుందన్ సింగ్, నీమా దేవి దంపతుల విషయంలో కుటుంబ సభ్యులు, పెద్దలు చాలాసార్లు పంచాయితీలు చేశారు. అక్టోబర్ 17వ తేదీ అర్దరాత్రి దాటిన తరువాత నీమా దేవి పరిగెత్తుకుంటా ఇంటి బయటకు వచ్చి బంధువులను పిలిచించింది. బంధువులు వెళ్లి చూడగా ఇంటి ముందు కుందన్ సింగ్ శవమై కనిపించాడు. కుందన్ సింగ్ తల పగిలిపోయింది. తన భర్త కుందన్ సింగ్ మద్యం మత్తులో మేడ మీద నుంచి కిందపడిపోయాడని అతని భార్య నీమా దేవి అందరిని నమ్మించింది.

 భర్త గొంతు కోసి చంపేసి మీడ మీద నుంచి విసిరేసిన భార్య

భర్త గొంతు కోసి చంపేసి మీడ మీద నుంచి విసిరేసిన భార్య

కుందన్ సింగ్ తో అతని భార్య నిమా దేవి నిత్యం గొడవలు పడుతుందోని, ఆమె తన సోదరుడిని చంపేసిందని కుందన్ సింగ్ సోదరుడు ధన్ సింగ్ దామి నీమా దేవి మీద కేసు పెట్టాడు. పోలీసులు కేసు విచారణ చేశారు. కుందన్ సింగ్ గొంతు కోసి చంపేశారని పోస్టుమార్టం నివేదికలో వెలుగు చూసింది. పోలీసులు నీమా దేవిని అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. ఆ రోజు తన భర్త కుందన్ సింగ్ మద్యం మత్తు ఇంటికి వచ్చి తనను చితకబాదాడని, ఆ సమయంలో అతని గొంతు కోసి చంపేశానని, బన్ని బ్యాగ్ లో శవాన్ని పెట్టుకుని మేడ మీదకు లాక్కొని వెళ్లి అక్కడి నుంచి విసిరేశానని నీమా దేవి పోలీసుల విచారణలో అంగీకరించింది.

 భర్త హత్యకు ఎవరైనా సహకరించారా ?

భర్త హత్యకు ఎవరైనా సహకరించారా ?

కుందన్ సింగ్ హత్యకు ఉపయోగించిన కత్తి, బన్నీ బ్యాగ్ ను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు అన్నారు. నీమా దేవిని అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపరచగా ఆమెను 14 రోజులు జ్యుడీషియన్ కస్టడీకి తరలించాలని ఆదేశాలు జారీ చేశారని పోలీసు అధికారులు తెలిపారు. కుందన్ సింగ్ ను హత్య చెయ్యడానికి నీమా దేవికి ఎవరైనా సహకరించారా ? అనే కోణంలో విచారణ చేస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+