స్కూల్ బిల్డింగ్‌లో ప్రమాదం, షార్ట్ సర్క్యూట్ వల్లే..?
హైదరాబాద్ నడిబొడ్డున ప్రమాదం జరిగింది. బోయిన్ పల్లిలో గల ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో మంటలు చెలరేగాయి. బుధవారం సాయంత్రం పొగలు రావడంతో ఆందోళన నెలకొంది. డైమండ్ పాయింట్ వద్ద గల ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. అయితే షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్టు తెలుస్తోంది.

ప్రమాదంతో స్కూల్ ఆఫీసు రూమ్ దాదాపు మొత్తం కాలిపోయింది. అయితే ఆ సమయంలో స్కూల్ లోపల కొందరు సెక్యూరిటీ గార్డులు, అడ్మిన్ సిబ్బంది మాత్రమే ఉన్నారు. స్కూల్స్ తెరిచేందుకు అనుమతి లేకపోవడంతో.. విద్యార్థులు ఆన్ లైన్ క్లాస్ వింటోన్న సంగతి తెలిసిందే. అయితే అడ్మిన్ సిబ్బంది మాత్రం సురక్షితంగా బయటకు వచ్చారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి అదుపులోకి వచ్చిందనిత తెలుస్తోంది.
కానీ స్కూల్‌లో ప్రమాదం మాత్రం కాస్త కలవరానికి గురిచేసింది. వైరస్ విజృంభించడంతో విద్యార్థులు లేరు. లేదంటే ప్రమాదాన్ని బట్టి.. విద్యార్థులపై ప్రభావం చూపేది. ప్రైవేట్ స్కూల్స్ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెబుతోన్నా.. అప్పుడప్పుడు మాత్రం ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ!












Click it and Unblock the Notifications