డబ్బు ముఖ్యమా, పాప ముఖ్యమా.. అన్నారు, కానీ నా వద్ద అంత డబ్బు లేదు!
కార్తీకేయన్, తార్కోడి దంపతులకు పెళ్లైన ఐదేళ్ల తర్వాత వైష్ణవి అనే పాప జన్మించింది. చాలా కాలం వేచిచూసిన తర్వాత పుట్టిన పాప కావడంతో వైష్ణవి ఆరోగ్యంగా పట్ల వారు ఎంతో శ్రద్ధను తీసుకున్నారు. పెళ్లైన ఏడాదే తార్కోడి గర్భం దాల్చినప్పటికీ.. ఆరోగ్య సమస్యల కారణంగా అప్పుడు అబార్షన్ చేసుకోవాల్సి వచ్చింది.
మీరు ఈ కుటుంబానికి ఇక్కడ క్లిక్ చేయడం ద్వారా సాయం చేయవచ్చు.
'అబార్షన్ చేయించుకోకపోతే తన ప్రాణంతోపాటు పాప ప్రాణం కూడా నిలవదని డాక్టర్లు చెప్పారు. దీంతో మా గుండెలు పగిలిపోయాయి. అబార్షన్ తర్వాత తాము మరో ఐదేళ్లు పాప కోసం వేచిచూడాల్సి వచ్చింది. అది మాకు శిక్షగానే అనిపించింది' అని తార్కోడి తెలిపారు.

అయితే, వైష్ణవి పుట్టే వరకు తాము నరకం చూశామని తెలిపారు. తమ బంధువులు కూడా తమ పెళ్లిపై విమర్శలు చేశారని చెప్పారు. వైష్ణవి పుట్టిన తర్వాత ఇవన్నీ మర్చిపోయామని తెలిపారు.
మీరు ఈ కుటుంబానికి ఇక్కడ క్లిక్ చేయడం ద్వారా సాయం చేయవచ్చు.
'ఈసారి మేము మరింత జాగ్రత్తగా ఉన్నాం. ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకోవడంతోపాటు తరచూ వైద్య పరీక్షలు చేయించుకున్నా. పుట్టే పాపకు ఏ హాని జరగకూడదని ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాం' అని తార్కోడి చెప్పారు.

ఈ నేపథ్యంలో వైష్ణవి ఆరోగ్యంగా జన్మించింది. తన పాప ఆరోగ్యంగా ఉందా? అని పలుమార్లు వైద్యులను అడిగింది తార్కోడి. వైద్యులు ప్రతీసారి బాగుందని చెప్పారు. దీంతో తార్కోడికి ఉపశమనం కలిగింది.
మీరు ఈ కుటుంబానికి ఇక్కడ క్లిక్ చేయడం ద్వారా సాయం చేయవచ్చు.
కాగా, రెండ్రో క్రితం నుంచి వైష్ణవి ఎక్కువగా శ్వాస తీసుకోవడం ప్రారంభించింది. దీంతో తార్కోడి ఆందోళనకు గురైంది. తీవ్రంగా రోదించిన ఆమె అనారోగ్యానికి గురైంది. అయితే, వైష్ణవిని వైద్యుల వద్దకు తీసుకెళ్లగా.. జాండిస్ లాంటి వ్యాధి ఏం కాదని, ఆమెకు చికిత్స అందించారు.
'వైష్ణవి ఆరోగ్యం మరింత క్షీణించింది. దీంతో ఆమెను పాండిచ్చేరి నుంచి చెన్నైకి తీసుకెళ్లాం. అక్కడ చికిత్స అందించిన వైద్యులు.. వైష్ణవికి గుండె సంబంధిత వ్యాధి ఉందని తెలిపారు' అని తార్కోడి వెల్లడించారు.
మీరు ఈ కుటుంబానికి ఇక్కడ క్లిక్ చేయడం ద్వారా సాయం చేయవచ్చు.
కాగా, కార్తీకేయ రోజు కూలీ. ఎంతో కష్టపడితే గానీ నెలకు రూ. 6,000 నుంచి 8,000 వరకు సంపాదించలేరు. తమ దగ్గర పాప చికిత్సకు డబ్బులు లేకపోవడం కార్తీకేయ తన యజమాని నుంచి వడ్డీతో సహా చెల్లిస్తానని రూ. లక్ష అప్పు తీసుకున్నాడు. ఆ డబ్బుతు వైష్ణవికి ప్రాథమిక పరీక్షలు నిర్వహించారు.
మరో రెండు వారాల్లో వైష్ణవికి ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలని, రూ. 5లక్షలు ఇందుకు అవసరమవుతాయని వైద్యులు చెప్పారు. అసలే పేదరికంతో జీవనం గడుపుతున్న కార్తీకేయ దంపతులకు అంతపెద్ద మొత్తం ఎలా సర్దుబాటు చేయాలో పాలుపోలేదు.

'డబ్బు ముఖ్యమా? పాప బ్రతకడం ముఖ్యమా? అని వైద్యులు ప్రశ్నించినప్పుడు.. తాను తన పాపే ముఖ్యమని చెప్పాను. ఆమెను బ్రతికించుకునేందుకు నా శాయశక్తులా ప్రయత్నిస్తా. కానీ, ఇంత మొత్తం డబ్బు సర్దుబాటు చేసేందుకు తన వద్ద ఎలాంటి ఆస్తులు కూడా లేవు' అని కార్తీకేయ వాపోయారు.
మీరు ఈ కుటుంబానికి ఇక్కడ క్లిక్ చేయడం ద్వారా సాయం చేయవచ్చు.
సామాజిక కార్యకర్తల సాయంతో కార్తీకేయ దంపతులు తమకు అవసరమైన నిధులను ఆన్‌లైన్‌లో సేకరించడం ప్రారంభించారు. తాము తమ ప్రయత్నం చేస్తున్నామని, అయితే, సమయం కూడా ఎక్కువ లేదని కార్తీకేయ ఆవేదన వ్యక్తం చేశారు.
నెల రోజుల పాప వైష్ణవి గుండె సమస్యతో పోరాడుతోంది. ప్రస్తుతం ఆమె వైద్యుల పర్యవేక్షణలో ఉంది.
-
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ? -
ఆర్టీసీ బస్సుల బంద్ - జేఏసీ కీలక పిలుపు..!!












Click it and Unblock the Notifications