అరుణాచల్ ప్రదేశ్‌లో భూకంపం
అరుణాచల్ ప్రదేశ్‌లో శుక్రవారం భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేల్ పైన అది 3.7గా ఉంది. ఉదయం గం.07.40 నిమిషాల సమయంలో ఇది జరిగింది. 10 కిలో మీటర్ల లోతులో భూకంప ప్రభావం కనిపించింది.
ఈటానగర్: అరుణాచల్ ప్రదేశ్‌లో శుక్రవారం భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేల్ పైన అది 3.7గా ఉంది.
ఉదయం గం.07.40 నిమిషాల సమయంలో లోహిత్ ప్రాంతంలో ఇది జరిగింది. 10 కిలో మీటర్ల లోతులో భూకంప ప్రభావం కనిపించింది.
Earthquake of Magnitude:3.7, Occurred on:06-10-2017, 07:40:20 IST, Lat:27.7 N & Long: 96.0 E, Depth: 10 Km, Region:Lohit, Arunachal Pradesh pic.twitter.com/QcVmfZwPbp
— India Met. Dept. (@Indiametdept) October 6, 2017












Click it and Unblock the Notifications