మళ్లీ రెచ్చిపోయిన పాకిస్తాన్: సామాన్యులే లక్ష్యంగా కాల్పులు, ముగ్గురు పిల్లలు మృతి
సరిహద్దుల్లో పాకిస్తాన్ మరోసారి రెచ్చిపోయింది. సామాన్యులే లక్ష్యంగా పాకిస్తాన్ బలగాలు కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు చిన్నారులు మృతి చెందగా, ఎనిమిది మంది గాయపడ్డారు.
శ్రీనగర్: సరిహద్దుల్లో పాకిస్తాన్ మరోసారి రెచ్చిపోయింది. సామాన్యులే లక్ష్యంగా పాకిస్తాన్ బలగాలు కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు చిన్నారులు మృతి చెందగా, ఎనిమిది మంది గాయపడ్డారు.
#UPDATE: 10-year-old boy killed, 5 civilians injured during ceasefire violation by Pakistan in Kerni & Digwar sectors of Poonch in J&K.
— ANI (@ANI) October 2, 2017
జమ్ము కాశ్మీర్‌లోని పూంఛ్ సెక్టారులో పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని సోమవారం మరోసారి ఉల్లంఘించింది. ఈ కాల్పుల్లో తొమ్మిదేళ్ల బాలుడు, ఓ బాలికతో సహా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.
#Visuals Ceasefire violation by Pakistan in Keri and Digwar areas of Poonch district (J&K), three civilians injured. pic.twitter.com/LOPXLVoNOc
— ANI (@ANI) October 2, 2017
పూంచ్ సెక్టార్లో కేరీ, దిగ్వార్లలో పాకిస్తాన్ దళాలు ఉదయం నుంచి భారీగా మోర్టార్ షెల్స్‌ను ప్రయోగిస్తున్నాయి. దీంతో పూంచ్ ప్రాంతంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.
-
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
ప్రపంచంలోనే తొలి స్థానంలో పాకిస్థాన్.. ఆ ఒక్క విషయంలో.. -
ఇరాన్ పై దాడికి పాకిస్తాన్ ? తెరపైకి సౌదీతో రక్షణ ఒప్పందం..! -
లష్కరే తోయిబా ఉగ్రవాది హత్య.. చంపేసింది సొంత కుటుంబ సభ్యులే! -
viral video: ధురంధర్-2 చూసిన పాకిస్థాన్ ఫ్యామిలీ.. భారత్ కు వార్నింగ్..?? -
మన వాయుసేనలో పాక్ గూఢచారి: దేశ భద్రతను పాకిస్థాన్‌కు తాకట్టు -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం












Click it and Unblock the Notifications