Viral Video: ముగ్గురిని మింగేసిన ఇసుక లారీ.. సీసీ కెమెరాలోని దృశ్యాలు చూస్తే..
అతి వేగం ప్రమాదకరమని చెబుతారు. అయినా అదే వేగాన్ని కొనసాగిస్తారు. ఈ అతి వేగం వల్ల ఎన్నో ప్రాణాలు గాల్లో కలిశాయి.. కలుస్తున్నాయి.. అయినా మారడంలేదు.. మార్పు రావడం లేదు. తాజాగా పంజాబ్ లో జరిగిన ఘోర ప్రమాదంలో అతివేగమే ప్రధాన కారణమైంది. పంజాబ్ లోని బెహ్రాం దగ్గర లారీ అతివేగంతో అదుపు తప్పి కారు మీద బోల్తా పడింది.
ముగ్గురు మృతి
ఈ దుర్ఘటనలో ముగ్గురు మృతి చెందారు. 18 టైర్లున్న ఓ భారీ ఇసుక లారీ అతి వేగంలో టర్న్ తీసుకొని బోల్తా పడింది. అదే సమయంలో అటుగా వస్తున్న వస్తున్న రెండు కార్ల మీద ఆ లారీ బోల్తా పడింది. అయితే ఆ కారుపై పూర్తి బోల్తా పడడంతో ఆ కారు నుజ్జునుజ్జు అయింది. ఫగ్వారా -చండీఘడ్ జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది.
#Punjab - Three people were killed in a road accident near Behram on #Phagwara-Banga road. 🥺 #Punjab #accident pic.twitter.com/UreDU2ou9W
— Harish Deshmukh (@DeshmukhHarish9) September 13, 2022

ఒకే కుటుంబం..
మృతి చెందిన వారు ఒకే కుటుంబానికి చెందిన వారు. వారిలో దంపతులు, వారి కుమారుడు ఉన్నారు. వీరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు గాయపడ్డారు. ఈ ప్రమాద దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. లారీ డ్రైవర్ ర్యాష్ డ్రైవింగ్ కారణంగా ప్రమాదం జరిగిన పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. లారీ డ్రైవర్ మేజర్ సింగ్ పై కేసు నమోదు చేశారు.
-
రణవీర్ సింగ్ను చెంపదెబ్బ కొట్టిన ప్రముఖ నటి! వీడియో -
ఇంటికి పిలిచి మరీ రష్మిక ముద్దుల వర్షం! వీడియో -
ఏడవడానికి కూడా రేటు.. బిజినెస్ అంటే ఇతనిదే! -
బ్రావో ఇంట్లో ఆ ఇద్దరు అమ్మాయిలు ఎవరు? రహస్యాలు లీక్! వీడియో -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్












Click it and Unblock the Notifications