బ్లాక్ ఫంగల్ ఇన్ ఫెక్షన్ కలకలం.. పెరుగుతోన్న కేసులు, ఆందోళన
అసలే కరోనా కలవర పెడుతుంటే.. ఇటు బ్లాక్ ఫంగల్ మరింత ఆందోళనకు గురిచేస్తోంది. కేసులు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. తొలి దశలో చికిత్స తీసుకుంటే ఓకే.. లేదంటే సీరియస్ అయ్యే అవకాశం ఉంది. కాగా శుక్రవారం మరో నాలుగు బ్లాక్ ఫంగల్ ఇన్ ఫెక్షన్ కేసులు వచ్చాయి. దీంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. దీని నివారణ కోసం నడుం బిగించాలని మేధావులు కోరుతున్నారు.
మధ్యప్రదేశ్‌లో బ్లాక్ ఫంగల్ ఇన్‌ఫెక్షన్ కేసులు భయాందోళనకు గురి చేస్తున్నాయి. గత రెండు రోజులలో దామో జిల్లాలో ముకోర్మైకోసిస్ అనే నాలుగు బ్లాక్ ప్రాణాంతక కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు ఆరోగ్య అధికారి తెలిపారు. జిల్లా చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సంగీత త్రివేది మాట్లాడుతూ నలుగురు రోగులను చికిత్స కోసం ఇతర జిల్లాకు పంపినట్లు చెప్పారు. రోగులకు చికిత్స చేయడానికి అవసరమైన యాంఫోటెరిసిన్ బి ఇంజెక్షన్ అందుబాటులో లేదని వైద్యులు తెలిపారు.

బ్లాక్ ఫంగల్ కేసుల విషయంలో చికిత్స కంపల్సరీ తీసుకోవాలి. లేదంటే అదీ ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉంది. 15 రోజులు దాటిపోతే 90 శాతం వరకు మరణాలు సంభవిస్తాయట. ఈ విషయాన్ని వైద్య నిపుణులు తెలియజేశారు. ముందే జాగ్రత్త పడి ట్రీట్ మెంట్ తీసుకోవాలని కోరుతున్నారు.
-
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications